1. దేహమునకు ఏది ప్రాణము?
2. ప్రాణమునకు యెహోవా ఏమి చేయును?
3Q. ప్రాణమును యెహోవా ఎక్కడ నుండి తప్పించును?
4Q. పాపులలో నా ప్రాణము చేర్చకుమని ఎవరు ప్రార్ధించెను?
5Q. కూపములో నుండి ప్రాణము మూర్ఛిల్లగా ఎవరు యెహోవాను జ్ఞాపకము చేసికొనెను?
6Q. ఎక్కడ నుండి యెహోవా ప్రాణమును లేవదీయును?
7Q. మన ప్రాణమును విడిపించే యెహోవాకు మనము ఏమి చేయవలెను?
8 Q. దేవుడు తన యొక్క దేని చేత మన ప్రాణములను నాశనమను గోతి నుండి విడిపించును?
9Q. ప్రాణము ఏమి అవ్వగా భూదింతముల యెహోవాకు మొర్రపెట్టవలెను?
10 Q. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మన ప్రాణమును గూర్చి ఏమి చేయకూడదు?
11.కూపములో దిగిపోకుండా దేవుడు మన ప్రాణమును ఏమి చేసియున్నాడు?
12Q. తన యొక్క ఎవరి ప్రాణమును యెహోవా కాపాడువాడు?
13Q. రాత్రివేళ నా ప్రాణము యెహోవాను ఆశించుచున్నదని ఎవరు కీర్తన పాడుదురు?
14Q. మన కొరకు యేసుక్రీస్తు యొక్క ప్రాణము దేనిలో మునిగి యుండెను?
15Q. మన ప్రాణములను ఏమి చేయుటకు క్రీస్తు తన ప్రాణమును అర్పించెను?
Result: