① "ప్రాయము"అనగా అర్ధము ఏమిటి?
② తన కుమారుడైన ఎవరు లేత"ప్రాయము" గల బాలుడై యున్నాడని దావీదు అనెను?
③ "ప్రాయము" కొలది నరునికి శక్తియున్నదని జెబహు సల్మున్నాలు ఎవరితో అనిరి?
④ ఎన్ని యేండ్లు మొదలుకొని పై"ప్రాయము"గల వారిని లెక్కించుమని యెహోవా మోషేతో చెప్పెను?
⑤ రూబేను గోత్రములో ఇరువదియేండ్లు మొదలుకొని పై"ప్రాయము"గలవారెంతమంది?
⑥ షిమ్యోను గోత్రములో ఎంతమంది ఇరువది యేండ్లు పై"ప్రాయము"గలవారు కలరు?
⑦ గాదు గోత్రములో ఇరువది యేండ్లు పై"ప్రాయము"గలవారెంతమంది?
⑧ ఇరువది యేండ్లు పై"ప్రాయము"గలవారు యూదా గోత్రములో ఎంతమంది కలరు?
⑨ ఇశ్శాకారు పుత్రుల వంశములో ఇరువది యేండ్లు పై"ప్రాయము"గలవారు ఎంతమంది?
①⓪ జెబూలూను వంశములో ఎంతమంది ఇరువది యేండ్లు పై"ప్రాయము"గలవారు కలరు?
①① యోసేపు పుత్రుల వంశములో ఇరువది యేండ్లు పై"ప్రాయము"గలవారు ఎంతమంది లెక్కింపబడిరి?
①② బెన్యామీను వంశములో ఇరువది యేండ్లు పై"ప్రాయము"గలవారు ఎంతమంది?
①③ దాను వంశములో ఇరువది యేండ్లు పై"ప్రాయము"గలవారెంత మంది లెక్కింపబడిరి?
①④ నాఫ్తాలి వంశములో ఇరువది యేండ్లు పై"ప్రాయము"గలవారు ఎంతమంది?
①⑤ నడి " ప్రాయము"గతించుపోవును గనుక హృదయములో నుండి దేనిని తొలగించుకొనవలెను?
Result: