1Q. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నాదేవుడు నా ప్రార్థన నాలకించును అని ఎవరు ప్రార్ధించెను?
2Q. ప్రార్థన చేయువారందరి యెడల కృప చూపుటకు దేవుడు ఏమైయున్నాడు?
3 Q. మీ శత్రువులను ప్రేమించుచు, ఎవరి కొరకు ప్రార్థన చేయవలెను?
4 Q. ప్రార్థన ఆలకించువాడా, ఎవరు నీయొద్దకు వచ్చెదరు?
5Q. యోబు ఎవరి నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను.?
6 Q. యేడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసినదెవరు?
7Q. యెహోవా నివాసస్థలమైన ఎక్కడనుండి ఇశ్రాయేలీయుల విన్నపమును ప్రార్థనను ఆయన ఆలకించెను?
18Q. "ప్రార్ధన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసినవాడనగుదును" అని చెప్పిన న్యాయాధిపతి ఎవరు?
9 Q. ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, ఎటువంటి చేతులెత్తి ప్రార్థన చేయవలెను.?
10 Q. బెయేర్షెబాలో ఏ వృక్షము నాటి యెహోవా నామము పేరట అబ్రాహాము ప్రార్థన చేసెను?
11Q. బయలు ప్రవక్తల యెదుట యెహోవాకు ఎవరు ప్రార్ధన చేసెను?
12 Q. ఏ విధమైన ప్రార్ధన రోగిని స్వస్థపరచును?
13 Q. మీ శత్రువులను ప్రేమించుచు, ఎవరి కొరకు ప్రార్థన చేయవలెను?
14Q. ప్రార్థనయందు నిలుకడగా ఉండి ఏమి గలవారై మెలకువగా ఉండుడి?
15 Q.దానియేలు అనుదినము ముమ్మారు ఏవిధముగా ప్రార్ధన చేసెను?
Result: