ఎవరు పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.?
1Q. "ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్ధనల వైపునను ఉన్నవి". ఈ వాక్యము రిఫరెన్స్?
ధర్మశాస్త్రము వినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన ఏమైయున్నది.?
ఎవరి ప్రార్థన వినబడి అతని ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి యున్నవి.?
ఎవరు ప్రార్థన చేయ ముగించినప్పుడు అగ్ని ఆకాశమునుండి దిగి దహనబలులను ఇతరమైన బలులను దహించెను.?
దానియేలు ముమ్మారు మోకాళ్ళూని తన యింటి పైగది కిటికీలు దేని తట్టుకు తెరువబడియుండగా దేవునికి ప్రార్థన చేసెను.
ఎవరి ప్రార్థన వినబడి అతని ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి యున్నవి.?
విశ్వాససహితమైన ప్రార్థన రోగిని ఏమి చేయును.?
గదిలోనికి వెళ్లి తలుపువేసి ప్రార్ధించినప్పుడు అప్పుడు రహస్యమందు చూచు తండ్రి ఏమిచ్చును.?
దినమునకు మూడు సార్లు ప్రార్ధించిన వ్యక్తి ఎవరు.?
ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల నిలువబడి ప్రార్ధన చేయునప్పుడెల్లను వారిని ఏమి చేయవలెను.?
మత్స్యము కడుపులోనుండి, పాతాళగర్భములో నుండి ప్రార్ధించిన వ్యక్తి ఎవరు.?
ఎవరు మనవంటి మనుష్యుడై యుండి ఆసక్తితో ప్రార్ధించినప్పుడు మూడున్నర సంవత్సరములు భూమిమీద వర్షింపలేదు.
ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను ఏమి పరచును.?
నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్ధనయందు ఏమి కలిగియుండుడి.?
Result: