1Q. దేవుడు "ప్రేమాస్వరూపి", అని ఎవరు తన పత్రికలో వ్రాసెను?
2Q. ఎటువంటి "ప్రేమతో"దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు?
3Q. దేవుడు తన "ప్రేమను"మనమీద ఎలా ఎత్తైను?
4Q. "ప్రేమ" వేటిని కప్పును?
5Q. "ప్రేమ"దేనిని మనస్సులో యుంచుకొనదు?
6Q. "ప్రేమ" కలిగి యుండుటకు ఏమి చేయాలి?
7Q. తన సహోదరుని "ప్రేమింపవలెననునది", దేవుని నుండి పొందిన ఏమై యున్నది?
8Q."ప్రేమను"వృద్ధిచేయగోరువాడు వేటిని దాచిపెట్టును?
9Q. యేసు లోకములో యున్న తన వారిని ఎప్పటి వరకు "ప్రేమించెను"?
10 Q."ప్రేమ"దేనియంత బలమైనది?
11: Q. పరిశుద్ధులందరి మీద "ప్రేమ"కలిగిన సంఘము ఏది?
12 Q. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును; వీటిలో "ప్రేమ"ఏమైనది?
13: దేవుడు తన "ప్రేమతో" మన పాపములకు ఏమై యుండుటకు తన కుమారుని పంపెను?
14: దేవుని ప్రేమ మన యెడల ఎటువంటిది?
15Q."అగాపే" అనగా ఏమిలేని "ప్రేమ"?
Result: