1Q. మనమింకను ఏమై యున్నప్పుడు దేవుడు తన "ప్రేమను"వెల్లడిపరచెను?
2. తీర్పు దినమందు మనకు ఏమి కలుగునట్లు దేవుని "ప్రేమ" మనలో పరిపూర్ణము చేయబడియున్నది?
3ప్ర తన తమ్ముని మీద ఎవరికి "ప్రేమ"పొర్లుకొని వచ్చెను?
4. "ప్రేమ"పొరుగువానికు ఏమి చేయదు?
5 ప్ర."ప్రేమను "ఏమి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును?
6ప్ర. తన సహోదరుని మీద ఏమి చూపని వానియందు దేవుని "ప్రేమ "నిలువదు?
7ప్ర. సహోదర "ప్రేమ"వలన కొందరు ఎరుగకయే ఎవరికి ఆతిధ్యము చేసిరి?
8 ప్ర."ప్రేమ" గల చోట ఎటువంటి భోజనము తినుట మేలు?
9ప్ర. మొదటి "ప్రేమను"వదిలిన సంఘము ఏది?
10ప్ర. థెస్సలోనీక సంఘము యొక్క "ప్రేమ" గూర్చి సంతోషకరమైన సమాచారము పౌలునకు తెచ్చినదెవరు?
11. బీదల పోషణ కొరకు ఆస్తి అంతయు ఇచ్చినను "ప్రేమ"లేని యెడల ఏమి ఉండదు?
12. దేని యందు సహోదర "ప్రేమను" అమర్చుకొనవలెను?
13. దేవుని యొక్క వేటి ప్రకారము నడుచుటయే "ప్రేమ"?
14. ఎక్కడ "ప్రేమ"సూచనలు చూపెదనని షూలమ్మితీ ప్రియునితో అనెను?
15. శాశ్వతమైన"ప్రేమతో" ప్రేమించువారికి ఏమి కలుగును?
Result: