1. అగాపె అనగ ?
2. "ప్రేమ"ను వృద్ధిచేయగోరువాడు వేటిని దాచి పెట్టును?
3. ఏది "ప్రేమ"ను ఆర్పజాలదు?
4. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను" ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి?
5. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైయుండునట్లు ఎవరిని "ప్రేమింపవలెను"?
6. ఎటువంటి "ప్రేమ"తో దేవుడు నిన్ను "ప్రేమించుచున్నాడు"?
7. యెహోవాను "ప్రేమించు"వారిని ఆయన దేనికి కర్తలుగా చేయును?
8. పరిపూర్ణ "ప్రేమ" దేనిని వెళ్లగొట్టును?
9. ఎవరు విడువక "ప్రేమించును"?
10. "ప్రేమ" లేనివాడు దేనియందు నిలిచియుండును?
11. నీ దేవుడైన యెహోవాను ఏవిధముగా "ప్రేమింప"వలెను?
12. ఏది విస్తరించుటచేత అనేకుల "ప్రేమ" చల్లారును?
13. మనుష్యుల "ప్రేమ" ఎటువంటిదై యుండవలెను?
14. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని "ప్రేమించుచు" యోనాతాను అతనితో ఏమిచేసికొనెను?
15. "ప్రేమ"లేని వాడు దేవుని --- ?
Result: