1Q. ప్రేమ కలిగి యుండుటకు ఏమి పడవలెను?
2. ప్రేమను వృద్ధి చేయగోరువాడు వేటిని దాచిపెట్టును?
3 Q. ప్రేమ ఏమి విచారించుకొనదు?
4. సహోదర ప్రేమను ఎలా నుండనియ్యవలెను?
5Q. ప్రేమ ఎలా ప్రవర్తింపదు?
6 Q. ప్రేమ వేటన్నిటిని కప్పును?
7Q. కొండలను పెకిలింప గల ఏమి యున్న ప్రేమ లేని యెడల అది వ్యర్ధము?
8Q. శిక్షను ప్రేమించువాడు దేనిని ప్రేమించును?
9Q. ఒకని యెడల ఒకడు ఎటువంటి ప్రేమను కలిగి యుండవలెను?
10. ఎటువంటి ప్రేమతో యెహోవా మనలను ప్రేమించుచున్నాడు?
11.మన ప్రేమ ఏమై యుండవలెను?
12Q. దేవుని యొక్క దేని యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడవలెను?
13. మనము పరలోక తండ్రికి కుమారులై యుండునట్లు ఎవరిని ప్రేమింపవలెను?
14.సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు ఏమి గలవారమై యుండవలెను?
15 Q. క్రీస్తు ఎవరిని ప్రేమించి వాక్యమనే ఉదకస్నానము చేత పవిత్రపరచి పరిశుద్ధపరచుటకు తన్నుతాను అప్పగించుకొనెను?
Result: