1 Q. దేనికి తగిన ఫలము ఫలించాలి?
2 Q. ఏది సర్వలోకమున ఫలించుచున్నది?
3 Q. యెహోవా ఇచ్చు బహుమానము ఏది?
4. ఏ చెట్టు కాని ఫలములు ఫలించును?
5Q. ఎవరి యందు నిలిచియుంటే బహుగా ఫలించుదుము?
6Q. నానా విధశ్రేష్టఫలములు పచ్చివియు, పండువియు ఎక్కడ వ్రేలాడుచున్నవి?
7Q. యెహోవా యందు భయభక్తులు గలవాని భార్య ఎలా యుండును?
8 Q. చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు అని దేనికి పేరు?
9 Q. సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో ఏమి కనబడుచున్నది?
10Q. యేసుక్రీస్తు యొక్క ఫలము జిహ్వకు ఏమై యున్నది?
11Q. ద్రాక్ష తోట వేసిన దేవుడు ద్రాక్షా పండ్లు ఫలింపవలెనని చూచెను కాని ఏమి కాచెను?
12 . మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడును?
13 . ఎలా ఫలించుట వలన తండ్రి మహిమ పరచ బడును?
14.మంచి నేలను పడిన విత్తనము ఎలా ఫలించును?
15Q. ఆత్మ ఫలములెన్ని?
Result: