Telugu Bible Quiz Topic wise: 563 || తెలుగు బైబుల్ క్విజ్ ( "ఫలము" అనే అంశముపై క్విజ్-2 )

1. ఏదెను తోటలో నున్న ప్రతివృక్ష "ఫలములను" ఎలా తినవచ్చునని యెహోవా నరునితో అనెను?
Ⓐ నిస్సందేహముగా
Ⓑ ఆకలితీర
Ⓒ నిరభ్యంతరముగా
Ⓓ కడుపునిండా
2. సూర్యుని వలన కలుగు "ఫలము"లోని శ్రేష్టపదార్ధములు వలన యెహోవా ఎవరి భూమిని దీవించును?
Ⓐ యోసేపు
Ⓑ యుధ
Ⓒ షీమోన్యు
Ⓓ None
3. షూలమ్మితీ శ్వాసవాసన దేని "ఫల"సువాసన వలె నున్నది?
Ⓐ ద్రాక్ష
Ⓑ దాడిమ
Ⓒ జల్దరు
Ⓓ ఒలీవ
4. అంజూరపు "పండ్ల "ముద్ద ఎవరికి కలిగిన పుండు మీద పెట్టగానే అతడు బాగుపడెను?
Ⓐ ఆసా
Ⓑ హిజ్కియా
Ⓒ ఉజ్జీయా
Ⓓ ఆహాజు
5. ద్రాక్షా"పండ్ల" యొక్క ఏమి పెట్టి నన్నాదరించుడి అని షూలమ్మితీ అనెను?
Ⓐ రసము
Ⓑ గెలలు
Ⓒ యడలు
Ⓓ కొమ్మలు
6. పర్వతము చుట్టుపట్ల స్థలములను నేను ఎలా చేయునప్పుడు ఫలవృక్షములు "ఫలము"లిచ్చునని యెహోవా అనెను?
Ⓐ ఆశీర్వాదకరముగా
Ⓑ మేలుకరముగా
Ⓒ ఫలభరితముగా
Ⓓ దీవెనకరముగా
7. నా ప్రాణమునకిష్టమైన యొక క్రొత్త అంజూరపు"పండు"లేకపోయెనని ఎవరు అనెను?
Ⓐ నెహెమ్యా
Ⓑ మీకా
Ⓒ ఎజ్రా
Ⓓ హగ్గయి
8. దేని వలన కలుగు ఫలము ముసిణి"పండంత" చేదు?
Ⓐ గయ్యాళి
Ⓑ వ్యభిచారి
Ⓒ జారాస్త్రీ
Ⓓ అవివేకస్త్రీ
9. షూలమ్మితి యొక్క కణతలు విచ్చిన దేని "ఫలము"వలె కనబడుచున్నవి?
Ⓐ దాడిమ
Ⓑ ద్రాక్షా
Ⓒ దానిమ్మ
Ⓓ దగీరు
10. దేని సూచకమైన ద్రాక్ష చెట్లు "ఫలమిచ్చునని" యెహోవా అనెను?
Ⓐ స్వస్థతకు
Ⓑ ఆరోగ్యముకు
Ⓒ సమాధాన
Ⓓ నెమ్మదికి
11. ద్రాక్షచెట్లు ఫలింపక పోయినను నేను యెహోవా యందు ఆనందించెదనని ఎవరు అనెను?
Ⓐ హాబక్యుకు
Ⓑ హోషేయ
Ⓒ జెఫన్యా
Ⓓ మిషా
12. వృక్ష"ఫలము"లలో దశమభాగము యెహోవా యొక్క ఏమై యుండెను?
Ⓐ సొత్తు
Ⓑ సంపద
Ⓒ ధనము
Ⓓ సొమ్ము
13. దేని వేసవికాల "ఫలముల"మీద పాడుచేయువాడు పడెను?
Ⓐ ఎదోము
Ⓑ మోయాబు
Ⓒ అష్షూరు
Ⓓ సీదోను
14. ఏ దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు మంచి అంజూరపు "పండ్లను"లక్ష్యపెట్టునట్లు యెహోవా లక్ష్యపెట్టును?
Ⓐ అష్షూరు
Ⓑ సిరియ
Ⓒ కల్దీయుల
Ⓓ సీదోను
15. ద్రాక్ష "పండ్లను" కోసినప్పుడు వెనుక నున్న పరిగె ఎవరికి ఉండునట్లు దాని ఏరుకొనకూడదు?
Ⓐ పరదేశులకును
Ⓑ తండ్రిలేనివారికిని
Ⓒ విధవరాండ్రకును
Ⓓ పైవారందరికిని
Result: