① ఫిలిప్పు ఏ ఊరివాడు?
②. "ఫిలిప్పు" అనగా అర్ధము ఏమిటి?
③. యేసు ఫిలిప్పును ఏమి చేసి నన్ను వెంబడించుమనెను?
④. ఫిలిప్పు ఎవరికి యేసును చూపించెను?
⑤. ఫిలిప్పు పిలువక ముందే నతనయేలును యేసు ఏ చెట్టు క్రింద ఉన్నప్పుడు చూచెను?
⑥. ఎవరిని మాకు కనుపరచుమని ఫిలిప్పు యేసును అడిగెను?
⑦. ఫిలిప్పు యొక్క తండ్రి పేరేమిటి?
⑧. ఫిలిప్పు జన్మించిన కాలము తెల్పుము?
⑨. ఫిలిప్పు ఏ పట్టణము వరకు వెళ్లి క్రీస్తును ప్రకటించెను?
①⓪. ఫిలిప్పు చేసిన వేటిని జనసమూహములు వినిరి?
①①. జన సమూహము ఫిలిప్పు చెప్పిన మాటలయందు ఎలా లక్ష్యముంచిరి.
12. ఫిలిప్పు అనేకులకు పట్టిన వేటిని వదిలించెను?
①③. ఫిలిప్పు వలన పక్షవాయువు గలవారు కుంటి వారు స్వస్థత నొందగా పట్టణములో ఏమి కలిగెను?
①④. ఫిలిప్పు యేసుక్రీస్తు నామమును ప్రకటించుచుండగా ఏమైన సీమోను అతని ఎడబాయకుండెను?
①⑤. ఫిలిప్పు చనిపోయిన కాలము ఎప్పుడు?
Result: