Telugu Bible Quiz Topic wise: 566 || తెలుగు బైబుల్ క్విజ్ ( "ఫిలిష్తీయ" అనే అంశముపై క్విజ్ )

①. ఫిలిష్తీయులు" ఎవరి వంశము నుండి వచ్చినవారు?
Ⓐ లెమెకు
Ⓑ కేయీనాను
Ⓒ నోవహు
Ⓓ తెరహు
②. "ఫిలిష్తీయులు" ఎవరి సంతతివారు?
Ⓐ హాము
Ⓑ షేము
Ⓒ యపేతు
Ⓓ గెర్షోము
③. హాము నుండి వచ్చిన సంతతిలో ఎవరిలో నుండి "ఫిలిష్తీయులు" వచ్చిరి?
Ⓐ లూదీయులు
Ⓑ అనామీయులు
Ⓒ కమ్లాహీయులు
Ⓓ పత్రుసీయులు
④. "ఫిలిష్తీయులు"ఎవరికి ప్రధానశత్రువులు?
Ⓐ అష్షూరీయులకు
Ⓑ ఇశ్రాయేలీయులకు
Ⓒ ఐగుప్తీయులకు
Ⓓ మోయాబీయులకు
⑤. "ఫిలిష్తీయులు"పెట్టుకొన్న దేవత పేరు ఏమిటి?
Ⓐ బయలు
Ⓑ మిలేతు
Ⓒ దాగోను
Ⓓ నెహ్రుష్టా
⑥. "ఫిలిష్తీయుల"మీదకు యెహోవా చేత రేపబడిన న్యాయాధిపతి ఎవరు?
Ⓐ సమూయేలు
Ⓑ గిద్యోను
Ⓒ యొప్తా
Ⓓ సమ్సోను
⑦. నన్ను గూర్చి ఏమి చేయుమని యెహోవా "ఫిలిష్తీయ"తో అనెను?
Ⓐ ఉత్సాహధ్వని
Ⓑ ఆనందధ్వని
Ⓒ సంతోషధ్వని
Ⓓ ఉల్లాసధ్వని
⑧. "ఫిలిష్తీయుల" యొక్క దేని మీద యూదా ఎఫ్రాయిములు ఎక్కుదురని యెహోవా అనెను?
Ⓐ మెడమీద
Ⓑ భుజముమీద
Ⓒ నెత్తిమీద
Ⓓ బాహువుమీద
⑨. "ఫిలిష్తీయ" పట్టణమైన అష్టోదులో ఎవరు కాపురముండునని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ పరదేశులు
Ⓑ అన్యజనము
Ⓒ సంకరజనము
Ⓓ విదేశీయులు
①⓪. ఎవరు దినములలో "ఫిలిష్తీయులు"యెహోవామందసమును పట్టుకొనిపోయిరి?
Ⓐ నాతాను
Ⓑ గాధు
Ⓒ ఎలీ
Ⓓ అహీయా
①①. "ఫిలిష్తియ "పట్టణమైన ఏది నిర్జనముగా నుండునని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ ఎక్రోను
Ⓑ గాజా
Ⓒ గాతు
Ⓓ అష్కెలోను
①②. "ఫిలిష్తీయ రాజైన ఎవరి దగ్గర దావీదు ఆశ్రయము పొందెను?
Ⓐ ఆకీషు
Ⓑ లాయిషు
Ⓒ తెరెషు
Ⓓ యయీషు
①③. "ఫిలిష్తీయ పట్టణమైన ఎక్రోను వారు ఎవరి వలె నుందురని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ సీదోనీయుల
Ⓑ యెబూసీయుల
Ⓒ అమ్మోనీయుల
Ⓓ అమోరీయుల
①④. "ఫిలిష్తీయులలో"ఎంతమందిని సమ్సోను ఒక్కసారే చంపెను?
Ⓐ రెండువేలమందిని
Ⓑ ఒకవెయ్యిమందిని
Ⓒ మూడువేలమందిని
Ⓓ ఐదువేలమందిని
①⑤. యెహోవా మందసము ఎదుట "ఫిలిష్తీయుల" దాగోను నేలను ఎలా పడియుండెను?
Ⓐ వెల్లకిలా
Ⓑ అడ్డముగా
Ⓒ వంకరగా
Ⓓ బోర్లపడి
Result: