Telugu Bible Quiz Topic wise: 568 || తెలుగు బైబుల్ క్విజ్ ( "బందీగృహము" అనే అంశముపై క్విజ్ )

①. ఎవరు యిత్తడిసంకెళ్ళచేత బంధింపబడి "బందీగృహములో"ఉంచబడెను?
Ⓐ యోసేపు
Ⓑ షిమ్యోను
Ⓒ గిద్యోను
Ⓓ సమ్సోను
②. ఎవరు సమ్సోను కన్నులను ఊడదీసి అతని బంధించగా "బందీగృహములో"తిరుగలి విసరువాడాయెను?
Ⓐ మోయాబీయులు
Ⓑ అమ్మోనీయులు
Ⓒ ఫిలిష్తీయులు
Ⓓ అమోరీయులు
③. ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఎవరిని "బందీగృహములో"ఉంచమనెను?
Ⓐ సిద్కియాను
Ⓑ మీకాయాను
Ⓒ ఆమోనును
Ⓓ యోవాషును
4. అష్షూరు రాజైన ఎవరు హోషేయ చేసిన కుట్ర తెలిసికొని అతనిని "బందీగృహములో" ఉంచెను?
Ⓐ షల్మనేసెరు
Ⓑ బెన్హదదు
Ⓒ పెకహు
Ⓓ హజయేలు
⑤. బబులోజు రాజైన ఎవరు యెహోయాకీమును "బందీగృహములో" నుండి తెప్పించెను?
Ⓐ నెబూజరదాను
Ⓑ ఎవీల్మెరోదకు
Ⓒ షల్మనేసెరు
Ⓓ హదల్మోనీకు
⑥. ఎవీల్మెరోదకు యెహోవాకీము యొక్క దేనిని తన తన యొద్దనున్న రాజులందరిది కంటే ఎత్తు చేసెను?
Ⓐ కిరీటమును
Ⓑ నడికట్టును
Ⓒ పీఠమును
Ⓓ సింహాసనమును
⑦. యెహోవా మాట సెలవిచ్చిన దీర్ఘదర్శి యైన ఎవరిని ఆసా "బందీగృహములో"వేసెను?
Ⓐ అహీయాను
Ⓑ షెమయాను
Ⓒ నాతానును
Ⓓ హనానీని
⑧. స్తోత్రగీతములు పాడు వారు "బందీగృహపు"గుమ్మములో నిలువగా ఎవరు వారితో కూడా వెళ్ళెను?
Ⓐ నెహెమ్యా
Ⓑ యోహోషువ
Ⓒ జెరుబ్బాబెలు
Ⓓ యెజ్రియేలు
⑨. యెహోవా తననీతిని బట్టి ఏమి ఘనపరచినగాని జనము "బందీగృహములలో"దాచబడియున్నారు?
Ⓐ నిబంధనాక్రమము
Ⓑ ఉపదేశక్రమము
Ⓒ ఆజ్ఞలక్రమము
Ⓒ కట్టడలక్రమము
①⓪. ఎక్కడ నివసించువారిని "బందీగృహములో" నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవా ప్రభువు పిలిచెను?
Ⓐ బంధకములో
Ⓑ అగాధములో
Ⓒ చీకటిలో
Ⓓ దొంగ ఊబిలో
①①. కల్తీయులు లేఖికుడైన ఎవరి ఇంటిని "బందీగృహముగా"చేసియున్నారు?
Ⓐ ఇరీయా
Ⓑ షాఫాను
Ⓒ గెమర్యా
Ⓓ యోనాతాను
①②. తాము "బందీగృహముగా"చేసియున్న యోనాతాను ఇంటిలో కల్దీయులు ఎవరిని వేయించిరి?
Ⓐ యిర్మీయాను
Ⓑ మీకాయాను
Ⓒ బారాకును
Ⓓ యోవాషును
①③. ఏమి పట్టబడువరకు యిర్మీయా "బందీగృహశాలలో"ఉండెను?
Ⓐ షోమ్రోను
Ⓑ యెరూషలేము
Ⓒ బబులోను
Ⓓ అష్షూరు
①④. ఎవరు యిర్మీయాను "బందీగృహములో నుండి వెలుపలికి తెప్పించుమను ఎవరు నెబూజరదానుకు ఆజ్ఞ ఇచ్చెను?
Ⓐ యెహోయాకీము
Ⓑ సిద్కియా
Ⓒ నెబుకద్నెజరు
Ⓓ గెదల్యా
①⑤. "బందీగృహములో" మమ్ము ఉంచితివి మా నడుముల మీద గొప్పభారము పెట్టితివని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ ఆసాపు
Ⓑ నాతాను
Ⓒ ఎజ్రా
Ⓓ దావీదు
Result: