1Q. యెహోవాయందు నాకు మహా "బలము" కలిగెనని ఎవరు పలికెను?
2Q. దేనినిబట్టి తన "బలము" తగ్గిపోవుచున్నదని, ఎముకలు క్షీణించుచున్నావని దావీదు పలికెను?
3 Q. ఏది మొద్దుగా వున్నప్పుడు దానిని పదును చేయనియెడల పనిలో ఎక్కువ "బలము"వినియోగింపవలెను?
4 Q. యెహోవా - "శక్తిచేతనైనను "బలము" చేతనైననుకాక నా ఆత్మ చేతనే ఇది జరుగును" ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి?
5Q. పాపమునకున్న బలము ఏది?
6 Q. మనుష్యుల "బలము"కంటె బలమైనదేది?
7Q. సింధూరవృక్షమంత "బలము"గల వారెవరు?
8Q. తమ దేవుని నెరుగువారు "బలము" కలిగి ఏమి చేసెదరు?
9 Q. వేటి "బలము"చేత విస్తారము వచ్చుబడి కలుగును?
10 Q. ఫరో వలన కలుగు "బలము" ఏమగును?
11Q. యెహోవా ఆత్మావేశముచేత "బలము"తోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనైయున్నానని ఎవరు పలికెను?
12Q. సాతాను కనుపరచు "బలము"ను ఎవరు అనుసరించియుందురు?
13 . "నేను "బలము"ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా?" అని ఎవరు తన మనస్సులో అనుకొనెను?
14Q. "మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము" అని ఎవరు పలికెను?
15. "బలము"చేత ఎవడును ఏమి నొందడు?
Result: