Telugu Bible Quiz Topic wise: 573 || తెలుగు బైబుల్ క్విజ్ ( "బహు" అనే అంశము పై క్విజ్-1 )

1. ఏలీసూర అనగా ఏమిటి?
ⓐ సూర్యుడు
ⓑ నక్షత్రము
ⓒ కాంతి
ⓓ వెలుగు
2. ఏనాను అనగా నేమి?
ⓐ దిశ
ⓑ దిక్కు
ⓒ వ్యాప్తి
ⓓ చుట్టూ
3. ఎలీషామా అనగా ఏమిటి?
ⓐ అనుసరించు
ⓑ వెంబడించు
ⓒ చుట్టుకొను
ⓓ దాగుకొను
4. ఎలాసాపు అనగా నేమి?
ⓐ ఎక్కుట
ⓑ రాపిడి
ⓒ చిత్తడి
ⓓ ఒత్తిడి
5. ఏలాను అనగా ఏమిటి?
ⓐ చీకటి
ⓑ నల్లని
ⓒ వెచ్చని
ⓓ చల్లని
6. ఎలీయ్యాతా అనగా నేమి?
ⓐ గోపురము
ⓑ కట్టడము
ⓒ నిర్మాణము
ⓓ నివాసము
7. ఎల్యాషీబు అనగా ఏమిటి?
ⓐ దేవుడు నా తండ్రి
ⓑ దేవుని వాక్కు
ⓒ దేవుని స్వరము
ⓓ దేవుని పిలుపు
8. ఎఫ్రాతా అనగా నేమి?
ⓐ ప్రదేశము
ⓑ నివాసము
ⓒ అరణ్యము
ⓓ స్థలము
9. ఎత్తైను అనగా ఏమిటి?
ⓐ రహస్యము
ⓑ దాచిన
ⓒ మూసిన
ⓓ వెదకిన
10. ఏకరు అనగా నేమి?
ⓐ విత్తనము
ⓑ వృక్షము
ⓒ ఫలము
ⓓ చెట్టు
11. ఎలాశా అనగా ఏమిటి?
ⓐ క్రొత్త
ⓑ పాత
ⓒ గొప్ప
ⓓ ఎత్తు
12. ఎప్లాలు అనగా నేమి?
ⓐ భాగము
ⓑ వంతు
ⓒ పాలు
ⓓ స్వాస్థ్యము
13. ఏబెరు అనగా ఏమిటి?
ⓐ ఎగువ
ⓑ దిగువ
ⓒ పల్లము
ⓓ నడుమ
14. ఏలోను అనగా నేమి?
ⓐ వదలుట
ⓑ విడచుట
ⓒ విడుదల
ⓓ విముక్తి
15. ఏహీ అనగా ఏమిటి?
ⓐ ధన్యము
ⓑ అభివృద్ధి
ⓒ పెంపారుట
ⓓ శ్రేష్టము
Result: