Telugu Bible Quiz Topic wise: 574 || తెలుగు బైబుల్ క్విజ్ ( "బహు" అనే అంశము పై క్విజ్-2 )

బైబిల్ గ్రంథములో "బహు" వృద్ధుడు ఎవరు?
ⓐ హనోకు
ⓑ ఆదాము
ⓒ మెతూషెల
ⓓ అబ్రాహాము
బైబిల్ గ్రంథములో "బహు" బలవంతుడు ఎవరు.?
ⓐ మోషే
ⓑ సమ్సోను
ⓒ దావీదు
ⓓ సొలొమోను
బైబిల్ గ్రంథములో "బహు" జ్ఞాని ఎవరు.?
ⓐ సొలొమోను
ⓑ అహరోను
ⓒ అబ్రాహాము
ⓓ ఇస్సాకు
బైబిల్ గ్రంథములో "బహు" ఐశ్వర్యవంతుడు ఎవరు.?
ⓐ యోబు
ⓑ సొలొమోను
ⓒ ఎజ్రా
ⓓ సౌలు
బైబిల్ గ్రంథములో "బహు" పొడగాటివాడు.?
ⓐ సౌలు
ⓑ తిమోతి
ⓒ గొల్యాతు
ⓓ ఇస్సాకు
బైబిల్ గ్రంథములో "బహు" పొట్టివాడు ఎవరు.?
ⓐ జక్కయ్య
ⓑ పేతురు
ⓒ యోసేపు
ⓓ పేతురు
బైబిల్ గ్రంథములో స్థూలకాయుడు ఎవరు.?
ⓐ ఎలీ
ⓑ ఎలీషా
ⓒ ఎగ్లోను
ⓓ ఏలీయా
Q. బైబిల్ గ్రంథములో "బహు" సాత్వికుడు ఎవరు.?
ⓐ అహరోను
ⓑ సొలొమోను
ⓒ మోషే
ⓓ దావీదు
బైబిల్ గ్రంథములో "బహు" క్రూరుడు ఎవరు.?
ⓐ మనష్శే
ⓑ యూదా
ⓒ బెన్యామీను
ⓓ హేరోదు
బైబిల్ గ్రంథములో "బహు"గా పరుగెత్తువాడు.?
ⓐ ఫిలిప్పు
ⓑ ఆశాహేలు
ⓒ తోమా
ⓓ దావీదు
బైబిల్ గ్రంథములో "బహు" గొప్ప ప్రవక్త ఎవరు.?
ⓐ మోషే
ⓑ పౌలు
ⓒ బాప్తిస్మమిచ్చు యోహాను
ⓓ మత్తయి
బైబిల్ గ్రంథములో "బహు" గర్విష్టి ఎవరు.?
ⓐ ఉజ్జియా
ⓑ నెబుకద్నేజరు
ⓒ యరొబాము
ⓓ హోషేయ
బైబిల్ గ్రంథములో "బహు" సౌందర్యవతి ఎవరు.?
ⓐ ఎస్తేరు
ⓑ రూతు
ⓒ మిర్యాము
ⓓ హన్నా
బైబిల్ గ్రంథములో బహుగా ప్రయాణించినవాడు.?
ⓐ జెకర్యా
ⓑ పేతురు
ⓒ పౌలు
ⓓ యోహాను
బైబిల్ గ్రంథములో "బహు" గా దుఃఖించినవాడు.?
ⓐ యెషయా
ⓑ యిర్మీయా
ⓒ ఏలీయా
ⓓ ఎలీషా
Result: