1:- ఎవరు పరిహసించుట వలన చిన్నవాడైన ఇస్సాకు బాధ నొందెను?
2:- ఎవరు పరిహసించుట వలన చిన్నవాడైన ఇస్సాకు బాధ నొందెను?
3. ఇశ్రాయేలీయుల మగపిల్లలను నదిలో పడవేయించి వారిని బాధపెట్టినదెవరు?
4:- రాజ్యము నిమిత్తము తన కుమారుల కుమారులను బాధలు పెట్టి వారిని హతము చేసినదెవరు?
5 ప్ర. నా పసిపిల్లలు ప్రతివీధిమొగను ఆకలిగొని బాధపడుచున్నారని ఎవరు అనెను?
6 ప్ర. నీ వలన బాలురను విరుగగొట్టి వారిని బాధించెదనని యెహోవా ఎవరి గురించి అనెను?
7 ప్ర. యెహోవా ఏర్పర్చుకొనిన ఎవరు తన పిల్లలను నరహంతకులకు కప్పగించి వారిని బాధపెట్టెను?
8 ప్ర:-వేశ్యకు బదులుగా ఒక బాలుని ద్రాక్షారసము కొనుటకు ఒక చిన్నదానిని ఇచ్చి వారిని చెరలో బాధ పెట్టుటకు అప్పగించిన ఎవరితో యెహోవావ్యాజ్యమాడెదననెను?
9 ప్ర. వేశ్యకు బదులుగా ఒక బాలుని ద్రాక్షారసము కొనుటకు ఒక చిన్నదానిని ఇచ్చి వారిని చెరలో బాధ పెట్టుటకు అప్పగించిన ఎవరితో యెహోవావ్యాజ్యమాడెదననెను?
10 ప్ర. చెరలో నున్న ఎవరి పసిపిల్లలు ఆకలితో బాధపడుచు అన్నమడుగుదురు గాని ఎవరును పెట్టరు?
11 ప్ర. చెరలో నున్న ఎవరి పసిపిల్లలు ఆకలితో బాధపడుచు అన్నమడుగుదురు గాని ఎవరును పెట్టరు?
12.నరహత్య చేయు పట్టణమైన ఏది చెరపట్టబడినపుడు దానిలోని చిన్నపిల్లలను శత్రువులు బాధపెట్టి బండలకువేసి కొట్టి చంపిరి?
13. యెహోవా మాట వినని ఎవరును అతని అధిపతులును పిల్లలతో పాటు అందరిని బాధపెట్టి ఐగుప్తుకు తోడుకొనిపోయెను?
14.దయ్యము పట్టి నా కుమార్తె బహు బాధపడుచున్నదని ఎవరు యేసుతో చెప్పెను?
15. ఏమి పట్టి బహు బాధపడుచున్న తన కుమారుని ఒకడు యేసు నొద్దకు తీసుకొని వచ్చెను?
Result: