Telugu Bible Quiz Topic wise: 576 || తెలుగు బైబుల్ క్విజ్ ( "బాబెలు" అనే అంశము పై క్విజ్ )

①. "బాబెలు" మొదట ఏ దేశములో కట్టబడిన పట్టణము?
Ⓐ ఐగుప్తు
Ⓑ కూష
Ⓒ తూరు
Ⓓ షీనారు
2. "బాబెలు" పట్టణమును కట్టించినదెవరు?
Ⓐ హాము
Ⓑ నిమ్రోదు
Ⓒ యపేతు
Ⓓ షేము
③. "బాబెలు" ఏ భాషా పదము?
Ⓐ గ్రీకు
Ⓑ కల్దీయ
Ⓒ హెబ్రీ
Ⓓ సిరియ
④. దేనిని యెహోవా తారుమారు చేయుట వలన "బాబెలు"అను పేరు వచ్చినది?
Ⓐ భాషను
Ⓑ జాతిని
Ⓒ రాజును
Ⓓ జనులను
⑤. "బాబెలు "ను ఏమని కూడా పిలుచుదురు?
Ⓐ అమ్మోనియా
Ⓑ బబులోను
Ⓒ ఫిలిష్తియత
Ⓓ సీదోను
⑥. బబులోను దేశములో మాట్లాడు భాష ఏమిటి?
Ⓐ హెబ్రీ
Ⓑ కల్దీయ
Ⓒ గ్రీకు
Ⓓ సిరియ
⑦. బబులోను కల్దీయ నుండి యెహోవా ఎవరిని ఇవతలకు రప్పించెను?
Ⓐ నోవహును
Ⓑ హనోకును
Ⓒ అబ్రామును
Ⓓ నిమ్రోకును
⑧. బబులోను ఏ నది అద్దరిని కలదు?
Ⓐ యొర్దాను
Ⓑ నిమ్రీము
Ⓒ యూఫ్రటీస్
Ⓓ హవీలా
⑨. బబులోనులో అబ్రాహాముకు తండ్రియైన ఎవరి కుటుంబికులు ఇతరదేవతలను పూజించిరి.
Ⓐ నాహోరు
Ⓑ హారాను
Ⓒ లెమెకు
Ⓓ తెరహు
①⓪. యూదా వారు తాము చేసిన దేనికై బాబెలు కు చెరగొని పోబడిరి?
Ⓐ తిరుగుబాటుకు
Ⓑ మూర్ఖత్వముకు
Ⓒ ద్రోహముకు
Ⓓ పాపక్రియలకు
11. బబులోను పట్టబడును అని ఏ ప్రవక్త ప్రవచించెను?
Ⓐ యిర్మీయా
Ⓑ యెషయా
Ⓒ యెహెజ్కేలు
Ⓓ మీకాయా
①②. బబులోను రాజైన ఎవరిని యెహోవా నా సేవకుడు అనెను?
Ⓐ నెబుకద్నెజరును
Ⓑ ఫరోనెకోను
Ⓒ మేషాను
Ⓓ దర్యావేషును
①③. బబులోను యొక్క దేనిని కోరి యెహోవాకు ప్రార్ధన చేయుమని చెరగొనిపోయిన వారితో యెహోవా సెలవిచ్చెను?
Ⓐ సౌఖ్యము
Ⓑ క్షేమము
Ⓒ సంతోషము
Ⓓ గౌరవము
①④. బబులోను రాజుకు ఏమైన యెడల మీరు బ్రదుకుదురని యెహోవా యూదా జనులకు సెలవిచ్చెను?
Ⓐ పనివారు
Ⓑ బానిసలు
Ⓒ దాసులు
Ⓓ కూలివారు
①⑤. బబులోను రాజైన నెబుకద్నెజరును సేవించుటకు వేటిని కూడా యెహోవా అతని వశము చేసెను?
Ⓐ ఆకాశపక్షులను
Ⓑ సముద్రమత్స్యములను
Ⓒ పర్వతశిఖరములను
Ⓓ భూజంతువులను
Result: