Telugu Bible Quiz Topic wise: 578 || తెలుగు బైబుల్ క్విజ్ ( "బాలలు" అనే అంశము పై క్విజ్ )

1Q. "బాలుని" హృదయములో ఏది స్వాభావికముగా పుట్టును?
A ఆలోచనలు
B మూఢత్వము
C కనికరము
D మూర్కత్వము
2 Q. ఎవరు సొమ్మసిల్లుదురు అలయుదురు?
A యౌవనస్థులు
B బాలురు
C వృద్దులు
D పెద్దలు
3 . నేను "బాలుడను" కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, అని ఎవరు యెహోవాతో మనవి చేసెను?
A యెహోసువా
B సొలొమోను
C అబ్దాలోము
D మెషుల్లాము
4Q. "బాలుడు"సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో దేనివలన తెలియజేయును?
A మాటల
B చేష్టల
C ఆటల
D చదువు
5 Q. ఎనిమిదేండ్ల"బాలుడై" యుండగానే ఎవరు తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొనెను?
A హిజ్కియా
B హేమాను
C యెషియా
D ఆమోజు
6 Q. ఎవరు "బాలుడై"యుండగా నేను(దేవుడు) అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తుదేశములోనుండి పిలిచితిని?
A అబీమెలెకు
B ఇశ్రాయేలు
C అశాహేలు
D అదోనీయా
7Q. అదుపులేని "బాలుడు" తన తల్లికి ఏమి తెచ్చును?
A గౌరవము
B అవమానము
C మంచిపేరు
D అపనింద
8Q. "బాలుర యొక్కయు చంటి పిల్లలయొక్కయు స్తుతుల మూలమున దేవుడు దేనిని స్థాపించియున్నాడు?
A నివాసమును
B దుర్గమును
C రాజ్యమును
D ఆకాశమును
9Q. మనమును "బాలుర"మై యున్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి ఏమైయుంటిమి?
A పాపులమై
B దాసులమై
C పరిశుద్ధులమై
D దోషులమై
10Q. "బాలుడు" నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి?
A సామెతలు 22:3
B సామెతలు 22:6
C సామెతలు 22:2
D సామెతలు 22:9
11Q. యెహోవా, చిత్తగించుము నేను "బాలుడనే" మాటలాడుటకు నాకు శక్తి చాలదు అని ఎవరు మనవి చేసెను?
A సిద్కియా
B యిర్మీయా
C నేతన్య
D ఆమోసు
12Q. ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు "బాలుడ"వని దావీదుతో ఎవరు అనెను?
A ఏలీయాబు
B షమ్మా
C అబీనాదాబు
D సౌలు
13. "బాలుడైన" సమూయేలు యాజకుడైన ఎవరి యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను?
A ఎల్యాబు
B ఏలీ
C ఫినేహాసు
D ఎజ్రా
14 Q. బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని ఎవరిని, "బాలురు" అపహాస్యము చేసిరి.
A దావీదును
B ఎలీషాను
C ఏలీయను
D సమూయేలును
15 Q. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినిన యెడల యెహోవాయందలి ఏమి మీకు నేర్పెదను?
A పాఠాలు
B జ్ఞానము
C ఆటలు
D భయభక్తులు
Result: