Telugu Bible Quiz Topic wise: 579 || తెలుగు బైబుల్ క్విజ్ ( "బాలికలు" అనే అంశముపై క్విజ్ )

బాల్యము లేని స్త్రీ ఎవరు?
ⓐ లోతు భార్య
ⓑ హవ్వ
ⓒ సంఘము
ⓓ కిరీటము ధరించిన స్త్రీ
Q.మొట్ట మొదట భూమిపై తిరుగులాడి పెరిగిన బాలిక పేరేమిటి?
ⓐ అవాను
ⓑ జేవాను
ⓒ అజరా
ⓓ ఆదా
బాల్యములో తండ్రితో ప్రయాణము చేసిన బాలికల పేర్లేమిటి?
ⓐ అవాను-జేవాను
ⓑ మియామి-అమ్మినియా
ⓒ ఆదా-సిల్లా
ⓓ హవ్వ-అజూరా
తల్లిదండ్రులు, అన్న సంరక్షణలో పెరిగిన బాలిక పేరేమిటి?
ⓐ రిబ్కా
ⓑ అను
ⓒ జేవాను
ⓓ అబా
తన అన్నలతో పాటు పెరిగిన బాలిక ఎవరు?
ⓐ రిబ్కా
ⓑ రాహేలు
ⓒ సిల్లా
ⓓ దీనా
మొట్టమొదటి రాజు కుమార్తెలుగా పెరిగిన బాలికలు ఎవరు?
ⓐ ఆదా-సిల్లా
ⓑ మేరబు- మీకాలు
ⓒ అవాను-జెబూదా
ⓓ రాహేలు-లేయా
తన తల్లి హన్నాకు ఆనందము కల్గించిన బాలికల పేర్లేమిటి?
ⓐ మేరబు-మీకాలు
ⓑ ఆదా - సిల్లా
ⓒ సునేమా-నియోని
ⓓ జేవాను-అజూరా
తన తండ్రి అబ్దాలోము చేయి పట్టుకొని నడిచిన బాలిక పేరేమిటి?
ⓐ అజూరా
ⓑ మేరబు
ⓒ ఆదా
ⓓ తామారు
తూర్పు దేశమున సౌందర్యవంతులైన బాలికల పేరులు ఏమిటి?
ⓐ యెమీమా
ⓑ కెజీయా
ⓒ కెరెంహప్పు
ⓓ ఫైవన్నీ
తమ అన్న యేసుక్రీస్తుతో పెరిగిన బాలికల పేర్లేమిటిd?
ⓐ లిచెల్-లియాన్నా
ⓑ సలోమి-సూసన్నా
ⓒ మరియ-మార్త
ⓓ బ్యూలా-హెప్సిబా
తన తండ్రి పేతురు సువార్త పరిచర్యలో పాల్గొందిన బాలిక పేరు ఏమిటి?
ⓐ ప్రిస్కిల్ల
ⓑ అరిస్టాబ్యూలస్
ⓒ వెనిరిస్టాస్
ⓓ మియా
ఫిలిప్పు కుమార్తెలైన ప్రవచించే వరము కలిగిన బాలికల పేర్లేమిటి?
ⓐ ఇలియన్-ఛార్లైన్
ⓑ హైరోపోలిన్
ⓒ హెల్యూమీన్
ⓓ అన్ని సరియైనవే
Q.అకుల, ప్రిస్కిల్ల కుమార్తెయై ప్రభు సేవలో నడిచిన బాలిక పేరు తెలపండి?
ⓐ సలోమి
ⓑ సుంటుకేను
ⓒ అల్బామా
ⓓ మరియ
తన తమ్ముడి సంరక్షణ చేసిన బాలిక పేరేమిటి?
ⓐ దీనా
ⓑ మిర్యాము
ⓒ మార్త
ⓓ సలోమి
తమ తండ్రి షల్లూముతో పాటు మందిరము బాగు చేయు పని చేసిన బాలికల పేర్లేమిటి?
ⓐ మేరబు-మీకాలు
ⓑ శిరాయా-షెమయా
ⓒ అద్నాను-యెమయా
ⓓ అజూబా-అమీశా
Result: