Telugu Bible Quiz Topic wise: 580 || తెలుగు బైబుల్ క్విజ్ ( "బాల్యము" అనే అంశముపై క్విజ్ )

1. "CHILDHOOD" అనగా అర్ధము ఏమిటి?
ⓐ యౌవనము
ⓑ కౌమారము
ⓒ బాల్యము
ⓓ వృద్దాప్యము
2. "బాల్యమున"ఏ దేశములో నుండి వచ్చినప్పుడు నా మాట వినునట్లు ఇప్పుడు నా జనులు నా మాట వినును అని యెహోవా అనెను?
ⓐ మోయాబు
ⓑ అష్షూరు
ⓒ తూరు
ⓓ ఐగుప్తు
3. యెహోవా ప్రవక్తలను దేశములో లేకుండా చేసినపుడు సిగ్గుపడిన ప్రవక్త "బాల్యము"నుండి నేను ఏ పని చేయువాడనై యున్నాననును?
ⓐ సేద్యపు
ⓑ కమ్మరి
ⓒ కుమ్మరి
ⓓ కంసాలి
4. "బాల్యము" నుండి నాకు నీవు ఏమై యున్నావని యెహోవాతో కీర్తనాకారుడు అనెను?
ⓐ కేడెము
ⓑ ఆశ్రయము
ⓒ దుర్గము
ⓓ ప్రాకారము
5. "బాల్యము" నుండి నాకు ఏమి చేయుచు వచ్చితివని కీర్తనాకారుడు యెహోవాతో అనెను?
ⓐ ఉపదేశించుచు
ⓑ ప్రసంగించుచు
ⓒ బోధించుచు
ⓓ ఆజ్ఞాపించుచు
6. "బాల్యము" నుండి ఎవరు యుద్ధాభ్యాసము చేసినవాడు అని సౌలు దావీదుతో అనెను?
ⓐ యోనాతాను
ⓑ అబ్నేరు
ⓒ యోవాబు
ⓓ గొల్యాతు
7. నీ "బాల్యము" నుండి ప్రయాసపడి నీవు అభ్యసించిన కర్ణపిశాచ తంత్రములను చూపుటకు నిలువుము అని యెహోవా ఎవరితో అనెను?
ⓐ కన్యకయైన బబులోను
ⓑ మోయాబు కుమారి
ⓒ తర్షీషు కుమారి
ⓓ ఎదోము కుమారి
8. ఇశ్రాయేలు యూదా వారు "బాల్యము"నుండి నా యెదుట ఏమి చేయుచున్నారని యెహోవా అనెను?
ⓐ దుష్టత్వము
ⓑ చెడుతనము
ⓒ దుర్మార్గత
ⓓ దోషము
9. ఏ దేశము తన "బాల్యము" నుండి నెమ్మది నొందెను?
ⓐ తూరు
ⓑ సీదోను
ⓒ మోయాబు
ⓓ ఎదోము
10. నీ "బాల్యము" నుండి నీతో ఏమి చేయువారు తమతమ చోట్లకు వెళ్ళిపోవుచున్నారని యెహోవా కల్దీయుల కుమారితో అనెను?
ⓐ స్నేహము
ⓑ వర్తకము
ⓒ సాంగత్యము
ⓓ వ్యాపారము
11. మా "బాల్యము" నుండి లజ్జాకరమైన మా పితరుల యొక్క ఏమి మ్రింగివేయుచున్నదని దేవత యిర్మీయా అనెను?
ⓐ ధాన్యమును
ⓑ పంటలను
ⓒ కష్టార్జితమును
ⓓ నిధులను
12. "బాల్యము" నుండి నా మాట వినకపోవుటే Q. నీకు వాడుక అని ఎవరితో యెహోవా అనెను?
ⓐ యూదా రాజుతో
ⓑ ఐగుప్తు రాజుతో
ⓒ అష్షూరు రాజుతో
ⓓ ఇశ్రాయేలు రాజుతో
13. యాజకుని కుమార్తెలలో ఎవరు తన "బాల్యము"నందు వలె తన తండ్రి ఇంటికి చేరవచ్చును?
ⓐ విధవరాలు
ⓑ విడనాడబడినది
ⓒ సంతానము లేనిది
ⓓ పైవారందరు
14. మన "బాల్యము"నుండి మనము మన పితరులును యెహోవాకు విరోధముగా పాపము చేసినవారము అని ఎవరు అనెను?
ⓐ యిర్మీయా
ⓑ హోషేయా
ⓒ యెషయా
ⓓ మీకాయా
15. రక్షణార్ధమైన జ్ఞానము కలిగించు పరిశుద్ధలేఖనములను "బాల్యము" నుండి నీవెరుగుదువని పౌలు ఎవరితో అనెను?
ⓐ తీతుతో
ⓑ తిమోతితో
ⓒ ఎఫఫ్రాతో
ⓓ ఫిలేమోనుతో
Result: