1 Q. యెహోవా సమస్తజనముల యెదుట తన యొక్క దేనిని బయలుపరచెను?
2. యెహోవా తన అధికబలము చేత, చాచిన "బాహువు" చేత ఏమి సృజించెను?
3 Q. యెహోవా "బాహువు" ఎవరికి తీర్పు తీర్చును?
4. యెహోవా "బాహువు" ఏ స్థలములను త్రోవలుగా చేసెను?
5 శత్రువులకు యెహోవా "బాహువు" ఎలా యుండెను?
6 Q. జనులకు ఎవరు లేనప్పుడు యెహోవా "బాహువు" ఆయనకు సహాయము చేసెను?
7 Q. యెహోవా తన "బాహువుతో" ఏమి చూపును?
8 Q. యెహోవా "బాహువు "బలమైనదని ఎవరు తెలిసికొందురు?
9 Q. యెహోవా తన "బాహువుతో" వేటిని కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును?
10 Q. యెహోవా యొక్క "బాహువు" ఆయనకు ఏమి కలుగజేసెను?
11. ఎప్పుడు యెహోవాకు సహాయము చేసి ఆదరించువారు లేనప్పుడు ఆయన "బాహువు", సహాయము చేసెను?
12. జనులకు యెహోవా తన "బాహువు" ఎలా వాలుట చూపించును?
13. యెహోవా "బాహువును" గూర్చిన దేనిని ఎవరునూ నమ్మకపోయిరి?
14 Q. యెహోవా "బాహువును" గూర్చి పలుమార్లు ఏ పుస్తకములో వ్రాయబడెను?
15 Q.యెహోవా "బాహువు" ఎవరు?
Result: