1. బుద్ధిహీనుడు దేని యందు నడచుచున్నాడు?
2. బుద్ధిహీనులు దేనిని భుజించెదరు?
3. ఊరికి పోవు త్రోవ యెరుగని వారై బుద్ధిహీనులు తమ యొక్క దేని చేత ఆయాసపడుదురు?
4. బుద్ధిహీనుల యొక్క ఏమి స్థిరమైనది కాదు?
5. బుద్ధిహీనుడు తన యొక్క దేని గూర్చి అధైర్యపడి తన బుద్ధిహీనత అందరికి తెలియజేయును?
6. బుద్ధిహీనుడు ఎవరిని తిరస్కరించును?
7. బుద్ధిహీనుని వేటి ప్రారంభము బుద్ధిహీనత?
8. బుద్ధిహీనుని కనిన వానికి ఏమి కలుగును?
9. బుద్ధిహీనుని నోరు వానిని ఏమి చేయును?
10. బుద్ధిహీనుని పెదవులు దేనికి సిద్ధముగానున్నవి?
11. క్రింద చిటపట యను ఏది బుద్ధిహీనుని నవ్వు వంటిది?
12 . బుద్ధిహీనుని నోరు వానికి ఏమి తెచ్చును?
13 . బుద్ధిహీనుని వీపునకు ఏమి నియమింపబడి యున్నవి?
14 . బుద్ధిహీనుని పలుకుల ముగింపు ఏమైనది?
15 . బుద్ధిహీనుడు విర్రవీగి ఎలా తిరుగును?
Result: