1. కనాను జనుల యొక్క వేటిని "బొత్తిగా" పగులగొట్టమని యెహోవా ఇశ్రాయేలీయులతో చెప్పెను?
2. అగ్నికణము వలె యున్న ఎవరి పనిని ఆర్పు వాడెవడును లేక వారి పని "బొత్తిగా"కాలిపోవును?
3. ప్రాణహాని చేయు పట్టణము యొక్క దేనిని "బొత్తిగా"తీసివేయుటకై యెహోవా దానిని అన్యజనులలో చెదరగొట్టును?
4. యెహోవాకు కోపము పుట్టించి కీడు చేసిన యెడల త్వరలోనే "బొత్తిగా నశించిపోదురని వేటిని జనులకు సాక్షులుగా ఉంచునని మోషే చెప్పెను?
5. తన ప్రజలు ఏమి లేనిదానికై తమ మహిమను మార్చుకొనిన దానిని బట్టి యెహోవా ఆకాశమును "బొత్తిగా"పాడైపొమ్మనెను?
6. యెహోవా నీవు నన్ను "బొత్తిగా" తగ్గింపకుండునట్లు నీ యొక్క దేనిని బట్టి శిక్షించుమని ఇశ్రాయేలు నివాసులు అనిరి?
7. యెహోవాను "బొత్తిగా"విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని కోపము పుట్టించిన ఎవరి సంతతి మీదికి ఆయన కీడు రప్పించెదననెను?
8. యెహోవా నీకప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు "బొత్తిగా"నాశనము చేయుదువు, వారిని ఏమి చేయకూడదని మోషే జనులతో చెప్పెను?
9. నీవు "బొత్తిగా"నాశనమై భీతికి కారణముగా నుందువని యెహోవా ఏ రాజు గురించి ప్రవచింపజేసెను?
10. ప్రసిద్ధి గల ఏ పట్టణము "బొత్తిగా" విడువబడెనని యెహోవా సెలవిచ్చెను?
11. రాజుల నేలుట ఎవరికి "బొత్తిగా"తగదు?
12. ఐగుప్తు దేశమును "బొత్తిగా"పాడుచేసి దానిని ఎలా ఉంచెదనని యెహోవా సెలవిచ్చెను?
13. దేని యొక్క సర్వసైన్యమును "బొత్తిగా" నిర్మూలము చేయుమని యెహోవా సెలవిచ్చెను?
14. అబద్ధమాడుట ఎవరికి "బొత్తిగా" తగదు?
15. ఎవరికి తన కృపను "బొత్తిగా"ఎడము చేయనని యెహోవా అనెను?
Result: