Telugu Bible Quiz Topic wise: 585 || తెలుగు బైబుల్ క్విజ్ ( "భక్తిహీనుడు" అనే అంశముపై క్విజ్ )

1. భక్తిహీనుడు ఏమి పాలగును?
ⓐ బాధ
ⓑ కష్టము
ⓒ నింద
ⓓ అవమానము
2. భక్తిహీనుని యొక్క ఏమి వాని మోసము చేయును?
ⓐ ధనము
ⓑ సంపాదన
ⓒ జీతము
ⓓ అత్యాశ
3. భక్తిహీనుని యొక్క ఏమి అహంకారయుక్తమైనది?
ⓐ వాంఛ
ⓑ కోరిక
ⓒ ఆశ
ⓓ అపేక్ష
4. భక్తిహీనుల ఏమి తక్కువైపోవును?
ⓐ దినములు
ⓑ కాలము
ⓒ ఆయుస్సు
ⓓ వయస్సు
5. భక్తిహీనుల ఏమి పనికిమాలినది?
ⓐ యోచన
ⓑ ఆలోచన
ⓒ తలంపు
ⓓ చూపు
6. భక్తిహీనులు ఏమై లేకపోవుదురు?
ⓐ పాడై
ⓑ నశించి
ⓒ కృశించి
ⓓ కృంగి
7. భక్తిహీనులు నశించునపుడు ఏమి పుట్టును?
ⓐ ఆనందధ్వని
ⓑ సంతోషధ్వని
ⓒ ఉత్సాహధ్వని
ⓓ ఉల్లాసధ్వని
8. భక్తిహీనుల పేరు ఏమి పుట్టించును?
ⓐ చిరాకు
ⓑ ఆసహ్యము
ⓒ ఏహ్యత
ⓓ వ్యధ
9. భక్తిహీనులు దేనితో నిండియుందురు?
ⓐ మోసము
ⓑ కీడు
ⓒ అసూయ
ⓓ ద్వేషము
10. భక్తిహీనుల కడుపునకు ఏమి కలుగును?
ⓐ ఆకలి
ⓑ మంట
ⓒ లేమి
ⓓ కీడు
11. భక్తిహీనుడు వాని యొక్క దేనిచేతనే పడిపోవును?
ⓐ అసూయ
ⓑ దుష్టకార్యము
ⓒ బుద్ధిహీనత
ⓓ భక్తిహీనత
12. భక్తిహీనుడు ఏమి చేయుచు అవమానపరచును?
ⓐ కొట్టుచు
ⓑ దూషించుచు
ⓒ నిందించుచు
ⓓ అవమానించుచు
13. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి దేనికి కారణము?
ⓐ నిందకు
ⓑ బాధకు
ⓒ శ్రమకు
ⓓ వేదనకు
14. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు ఎటువంటివి?
ⓐ సిగ్గుపరచెడివి
ⓑ మోసకరములు
ⓒ వ్యర్ధములు
ⓓ హేయములు
15. భక్తిహీనుల ఏమి క్రూరత్వమే?
ⓐ ప్రేమ
ⓑ కటాక్షము
ⓒ దయ
ⓓ వాత్సల్యము
Result: