1. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, అని యెహోవా ఎవరికి సెలవిచ్చుచున్నాడు?
2. భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి ఏమౌదురు?
3. భక్తిహీనులను యెహోవా ఎక్కడ కూల్చును?
4. భక్తిహీనుల యింటిమీద యెహోవా యొక్క ఏమి వచ్చును?
5. భక్తిహీనుల మార్గము ఎటువంటిది?
6. భక్తిహీనుని సంపాదన వానిని ఏమి చేయును?
7 . భక్తిహీనులు సిగ్గుపడి ఎక్కడ మౌనులై యుందురు?
8 . భక్తిహీనులకు అనేకమైన ఏమి కలుగుచున్నవి?
9 . భక్తిహీనుల హృదయములో ఏది దేవోక్తి వలె పలుకుచున్నది?
10 . భక్తిహీనుల సంతానము ఏమి అగును?
11. భక్తిహీనులు నీతిమంతుల మీద ఏమి చేయుదురు?
12 . భక్తిహీనుల నోరు ఏమి కుమ్మరించును?
13 . భక్తిహీనుల నోరు ఏమి జుర్రుకొనును?
14 . భక్తిహీనుని మనస్సు ఏమి చేయగోరును?
15 . భక్తిహీనులు అర్పించు బలులు ఎటువంటివి?
Result: