1. "saints" అనగా అర్ధము ఏమిటి?
2. "పవిత్రుల" కార్యము ఎటువంటిది?
3. యెహోవా "భక్తులు" ఆయన చేయు దేనిని బట్టి సంతోషింతురు?
4. యెహోవా "సాధువులను"ఏమి చేయును?
5. మనము దేవుని యొక్క దేనిలో నడిచిన యెడల యేసు రక్తము మనలను "పవిత్రులనుగా చేయును?
6. మనము "పరిశుద్ధులగుటయే" దేవుని యొక్క ఏమై యున్నది?
7. వేటి పేరు ఎత్తకుండా యుండుట "పరిశుద్ధులకు" తగినది?
8. "పరిశుద్ధుల" యెడల విశ్వాసము చూపుచున్న సంఘము ఏది?
9. "పవిత్ర"హృదయులై ప్రభువునకు ఏమి చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడవలెను?
10. మనలను పిలిచిన దేవుడు "పరిశుద్ధుడైయున్న"ప్రకారము మనము దేని యందు పరిశుద్ధులమై యుండవలెను?
11. ప్రతిస్థలమందును ఎవరు "పవిత్రమైన" చేతులెత్తి ప్రార్ధన చేయవలెను?
12. "పరిశుద్ధుల" సంఘములన్నిటిలో దేవుడు దేనికి కర్తయై యుండెను?
13. దేవుని "భక్తులు" ఏమి నొంది ప్రహర్షించుదురు?
14. క్రీస్తు ఏమైనందున "పరిశుద్ధమైన"ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపింపబడెను?
15. "పవిత్రుడును"పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడునునైన యిట్టి ఏమైన క్రీస్తు మనకు సరిపోయినవాడు?
Result: