ఎవరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి.?
మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు అని బైబిల్ లో ఏ పుస్తకంలో వ్రాయబడెను.?
భర్త తప్పు చేస్తే ఆ తప్పు సరిచేయక ఆ తప్పులో భాగస్వామ్యం కలిగిన భార్య ఎవరు.?
ఏటువంటి స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు స్వస్థబుద్ధి గలవారును,పవిత్రులును, మంచివారునై ఉండును.?
గొఱ్ఱపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను ఏమి చేసికొని యున్నది.?
ఫెలిక్సు భార్య పేరు ఏమిటి.?
Q. "గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది" అని బైబిల్ లో ఎక్కడ వ్రాయబడెను.?
బైబిల్ లో తన భార్యను చెల్లెలుగా చెప్పింది ఎవరు.?
భర్త తగ్గింపు జీవితాన్ని అవమానంగా భావించిన భార్య ఎవరు.?
యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన వ్యక్తి ఎవరు.?
భర్తకు శాపాన్ని తీసుకువచ్చిన స్త్రీ ఎవరు.?
మిక్కిలి చక్కనిది, కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు ఆమె ఎవరు.?
నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఎవరి భార్య చెప్పెను.?
క్రీస్తు --------నకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు -------కు శిరస్సు అయి యున్నాడు.?
ఏటువంటి స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు స్వస్థబుద్ధి గలవారును,పవిత్రులును, మంచివారునై ఉండును.?
Result: