1. ఆకాశము క్రింది విశాలమునకు దేవుడు ఏమి పేరు పెట్టెను?
2. భూమి యెహోవాకు ఏమై యున్నది?
3. భూమికి యెహోవా ఏమి ఇచ్చెను?
4. ఎవరి నిమిత్తము భూమి శపింపబడెను?
5.యెహోవా భూమిని ఎక్కడ వ్రేలాడదీసెను?
6. తన భూమి రమ్యమైనదని ఎవరు చూచెను?
7. భూమి కొరకు దేవుడు ఏమి సిద్ధపరచెను?
8. యెహోవా ఎవరి భూమిని దీవించును?
9. ఎవరు శపింపబడి భూమి మీద దేశదిమ్మరిగా యుండెను?
10. యెహోవా భూమికి ఏమి వేసెను?
11. నా మాటకు ఏమి చేయుమని యెహోవా భూమికి సెలవిచ్చెను?
12. భూమి నెర విడిచి ఎవరిని మ్రింగెను?
13. విస్తరించి భూమిని నిండించి దానిని ఏమి చేసుకోమని యెహోవా నరులతో చెప్పెను?
14. సమస్త భూమి ఎవరిది?
15. పరలోకమందును భూమియందును ఎవరికి సర్వాధికారము కలదు?
Result: