1. భోజనపదార్ధములు దేనికి నియమింపబడియున్నవి?
2. భోజనమును బట్టి దేవుని యెదుట మనము ఏమి పొందము?
3. ఎవరు తన యెదుట నిలిచి యున్న వారి కొరకు ఆహారము సిద్ధపరచి భోజనము పెట్టెను?
4. అమావాస్య రోజున తప్పక రాజుతోకూర్చుండి భోజనము చేయునది ఎవరు?
5. సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచున్నది ఎవరు?
6. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని భోజనము చేత ఏమి చేయకూడదు?
7. ఎవరి యెదుట దేవుడు మనకు భోజనము సిద్ధపరచును?
8. ముట్టనొల్లని వస్తువులు హేయమైనవి అవియే నాకు భోజనపదార్ధములాయెను,అని ఎవరు అనెను?
9. ఎదుటివాని ఏమి ఓర్వలేని వానితో భోజనము చేయకూడదు?
10. పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైన "యున్నదా, అని యేసు ఎవరిని అడిగెను?
11. భోజనము నిమిత్తము దేనిని పాడుచేయకూడదు?
12. దేవుని సంఘమును ఏమిచేసి పేదలను సిగ్గుపరచుటకు భోజనమునకే కూడి రాకూడదు?
13. భోజనము, పానము చేసినను సమస్తమును దేని కొరకు చేయవలెను?
14. ఎవరు చీకటిలో భోజనము చేయుదురు?
15. ఏమి చేయుచున్న దేవుని స్వరమును విని తలుపు 'తీసిన ఆయన మనతో భోజనము చేయును?
Result: