1: "భోధకుడు"ను హెబ్రీ భాషలో ఏమంటారు?
2 Q. పరిసయ్యులు అది చూచిమీ "బోధకుడు" ఎవరితో కలిసి భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.?
3Q. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఈ మాటలు చెప్పిన దేవుని దాసుడు?
4Q. జనులు హితబోధను సహింపక, ఎటువంటి చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొనును.?
5Q. పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి మీ బోధకుడు ఈ---------- చెల్లింపడా అని యడుగగాచెల్లించుననెను.?
6Q.ఎలీషా గారి "గురువు" ఎవరు?
7Q. ఆమె ఈ మాట చెప్పి వెళ్లి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను?ఇది ఏ సంబర్భంలోని?
8Q. సంత వీధులలో వందన ములను మనుష్యులచేత "బోధకుల"ని పిలువబడుటయు కోరుకొనువారు?
5Q. పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి మీ బోధకుడు ఈ---------- చెల్లింపడా అని యడుగగాచెల్లించుననెను.?
10 Q. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు ఏమి కలదని దావీదు చెప్పెను?
11: "భోధకుడు"ను హెబ్రీ భాషలో ఏమంటారు?
12 Q. పరిసయ్యులు అది చూచిమీ "బోధకుడు" ఎవరితో కలిసి భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.?
13Q. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఈ మాటలు చెప్పిన దేవుని దాసుడు?
14Q. జనులు హితబోధను సహింపక, ఎటువంటి చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొనును.?
15Q. పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి మీ బోధకుడు ఈ---------- చెల్లింపడా అని యడుగగాచెల్లించుననెను.?
Result: