1 Q. దేవుడు ఎవరి యెదుట తన "మంచితనమును" కనుపరచెదననెను?
2Q. దేవుడు దేనిని చూచినప్పుడు "చాలా మంచిదిగా"కనబడెను?
3. నజరేతులో నుండి "మంచిదైన"ఎవరిని నతనయేలు చూచెను?
4 Q. యెహోవా కన్నులు ఎక్కడ చెడ్డవారిని, "మంచివారిని" చూచును?
5.. ఆత్మఫలములో "మంచితనము" ఎన్నవది?
6 Q. క్రీసుయేసు యొక్క "మంచిసైనికుని" వలె ఏమి అనుభవించాలి?
7. "మంచివాడు"తన పిల్లపిల్లలను ఏమి చేయును?
8.నా శరీరమందు "మంచి" ఏదియు నివసింపదని ఎవరు అనెను?
9 Q. దావీదు రాజు ఎవరిని "మంచివాడు" అనెను?
10."Q."మంచివాని" స్వభావము వానికి ఏమి ఇచ్చును?
11.చెడ్డవారి మీద,"మంచివారి మీద దేవుడు ఎవరిని ఉదయింపజేయును?
12. "మంచి"నేలను పడిన విత్తనము ఎలా ఫలించెను?
13Q. ఏమి విడిచిపెట్టక పోయిన దయ నొంది "మంచి"వాడవని అనిపించుకొందువు?
14Q. భళా, "మంచిదాసుడా; అని యజమానుడు తానిచ్చిన తలాంతులకు రెట్టింపు సంపాదించిన వారితో అనెను?
15. మంచి పోరాటము పోరాడి, పరుగు కడముట్టించి,విశ్వాసము కాపాడుకొనిన ఏది మనకొరకు యుంచబడియుండును?
Result: