Telugu Bible Quiz Topic wise: 600 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మంట" అనే అంశము పై క్విజ్ )

①. Flame అనగా అర్ధము ఏమిటి?
Ⓐ మంట
Ⓑ జ్వాలా
Ⓒ అగ్ని
Ⓓ పైవన్నీ
②. నేను ధ్యానించుచుండగా "మంట" పుట్టెనని ఎవరు అనెను?
Ⓐ యోబు
Ⓑ ఆసాపు
Ⓒ దావీదు
Ⓓ నాతాను
③. దాతాను అబీరాము వారి సంఘములోని "మంట"ఎవరిని కాల్చివేసెను?
Ⓐ బుద్దిహీనులను
Ⓑ భక్తిహీనులను
Ⓒ మూర్ఖులను
Ⓓ గర్వాంధులను
④. జమ్ము "మంట"కాగుచున్న దానిలో నుండి పొగ లేచునట్లు దేని నాసికారంధ్రములలో నుండి లేచును?
Ⓐ మకరము
Ⓑ పక్షిరాజు
Ⓒ నిప్పుకోడి
Ⓓ ఎలుగుబంటి
⑤. ద్రాక్షారసము తమకు "మంట"పుట్టించు వరకు పానము చేయువారికి ఏమి కలుగును?
Ⓐ హాని
Ⓑ శ్రమ
Ⓒ నింద
Ⓓ సిగ్గు
⑥. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని తృణీకరించువారు ఏది "మంట"లో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును?
Ⓐ కొయ్యకాలు
Ⓑ కొమ్మలు
Ⓒ ఎండినగడ్డి
Ⓓ తీగెలు
⑦. ఇశ్రాయేలు జనులలో రొట్టెలు కాల్చువాడు రాత్రి యంతయు నిద్రపోయినను ఎప్పుడు పొయ్యి బహు"మంట"మండుచున్నది?
Ⓐ సాయంత్రమున
Ⓑ ఉదయమున
Ⓒ మధ్యాహ్నమున
Ⓓ మధ్యరాత్రి
⑧. ఇశ్రాయేలు జనులు బహు"మంట"నుండి తమ యొక్క ఎవరిని మ్రింగివేయుదురు?
Ⓐ ప్రవక్తలను
Ⓑ రాజులను
Ⓒ అన్యజనులను
Ⓓ న్యాయాధిపతులను
⑨. యెరూషలేము పట్టణమును బబులోను రాజు "మంట"పెట్టి కాల్చివేయునని యెహోవా ఎవరికి చెప్పుమనెను?
Ⓐ మనషేకు
Ⓑ యెహూకు
Ⓒ ఆమోనుకు
Ⓓ సిద్కియాకు
①⓪. యెహోవా పేరు పెట్టిన చక్కని ఫలములు గల ఏది గొప్ప తుఫాను ధ్వనితో "మంట"పెట్టగా దాని కొమ్మలు విరిగిపోయెను?
Ⓐ ద్రాక్షాచెట్టు
Ⓑ అంజూరపు చెట్టు
Ⓒ ఒలీవచెట్టు
Ⓓ దాడిమ చెట్టు
①①. యోహోవా దినమున వచ్చు వేటి వెనుక "మంట"కాల్చుచున్నది?
Ⓐ గొప్పరధముల
Ⓑ గొప్ప రౌతుల
Ⓒ గొప్ప సమూహము
Ⓓ గొప్ప బలాఢ్యుల
①②. ఎవరి నవ్వు చిటపటయను చితుకుల "మంట వంటిది?
Ⓐ బుద్ధిహీనుల
Ⓑ మతిహీనుల
Ⓒ నీతిహీనుల
Ⓓ భక్తిహీనుల
①③. యెహోవా ఆజ్ఞ ఇచ్చి యెరూషలేము మీదికి మరలఎవరి దండును రప్పింపగా వారు దాని "మంట"పెట్టి కాల్చివేయుదురు?
Ⓐ అష్షూరు
Ⓑ బబులోను
Ⓒ ఎదోము
Ⓓ మోయాబు
①④. క్షారసము "మంట"పుట్టించు వరకు పానము చేయువారు యెహోవా యొక్క వేటిని లక్ష్యపెట్టరు
Ⓐ మహాత్కార్యములను
Ⓑ అద్భుతములను
Ⓒ హస్తకృత్యములను
Ⓓ సూచకక్రియలను
①⑤. సీయోను కొండ ప్రతిష్టితమగునపుడు ఎవరి సంతతివారు "మంట"అగుదురు?
Ⓐ బెన్యామీను
Ⓑ యాకోబు
Ⓒ ఏశావు
Ⓓ యోసేపు
Result: