1. ఐగుప్తు నుండి వెలుపలికి వచ్చిన తర్వాత ఎక్కడ యెహోవా నడిపించినపుడు ఇశ్రాయేలీయులు "మద్యము"త్రాగలేదని ఆయన అనెను?
2. "మద్యము" ఏమి పుట్టించును?
3. దేని చేతి "మద్యమును"అన్యజనులు త్రాగి మత్తిల్లుదురని యెహోవా సెలవిచ్చెను?
4. ఏమి గలదాననై యున్నాను, నేను "మద్యమును"పానము చేయలేదని హన్నా ఏలీతో అనెను?
5. నీవు గర్భవతివై కుమారుని కందువు గనుక "మద్యమును" త్రాగకుండుమని ఎవరి భార్యతో యెహోవా దూత అనెను?
6. ఇశ్రాయేలీయులు త్రాగిన "మద్యము"ఏమి రసము అని యెహోవా మోషేతో పలికించెను?
7. ఏమి చేయువారికి "మద్యము చేడాయెను?
8. "మద్యము" త్రాగుదుమని ఎప్పుడు లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు త్రాగువారికి శ్రమ?
9. నాకు "మద్యమును "ఇచ్చిన నా యొక్క ఎవరిని వెంటాడుదునని ఇశ్రాయేలు అనుకొనుచున్నది?
10. "మద్యమును "బట్టి ఉపన్యాసము చేయుదును అనువాడే జనులకు ఏమగునని యెహోవా అనెను?
11."మద్యము"కలుపుటలో ఏమి గలవారికి శ్రమ?
12. యెహోవాను విసర్జించి "మద్యములు" కావలెనను గుంపుకూడిన వారు ఎవరు?
13. యాజకులేమి ప్రవక్తలేమి అందరును "మద్యము"వలన ఏమగుదురు?
14. ఏమగునట్లు చేయు "మద్యమును "మాకు త్రాగనిచ్చితివని కీర్తనాకారుడు యెహోవాతో అనెను?
15. మనము "మద్యము"నిండారునట్లు త్రాగుదము రండని ఎవరు అనుకొందురు?
Result: