1. మనష్హే ఎవరి కుమారుడు?
2. మనష్హే ఏల నారంభించినపుడు ఎన్ని యేండ్లవాడు?
3. మనష్హే యొక్క తల్లి పేరేమిటి?
4. యెహోవా వెళ్ళగొట్టిన ఎవరి హేయక్రియలను మనష్హే అనుసరించెను?
5. యెహోవా మందిరమునకున్న ఎక్కడ మనష్హే ఆకాశసమూహములకు బలిపీఠములను కట్టించెను?
6. ఏ లోయయందు మనష్హే తన కుమారులను అగ్నిలో గుండా దాటించెను?
7. తాను సదాకాలము ఉంచుదుననిన యెహోవా మందిరమందు మనష్హే ఏ ప్రతిమను ఉంచెను?
8. ఇశ్రాయేలీయులు ఎలా ప్రవర్తించుటకు మనష్హే కారకుడాయెను?
9. ఎవరికి మించిన చెడునడత మన కనుపరచెను?
10. మనష్హే యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొనవరకు రక్తముతో నిండునట్లు ఎవరి రక్తమును బహుగా ఒలికించెను?
11. మనష్హే ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారణమాయెను గనుక ఎవరికి కొలిచిన నూలును యెరూషలేము మీదకు లాగెదనని యెహోవా అనెను?
12. మనష్హే కారణముగా ఎవరి కుటుంబికులకు సరిచూచిన మట్టపుగుండు యెరూషలేము మీద సాగలాగుదునని యెహోవా అనెను?
13. యెహోవా మాట చెవియొగ్గక పోయిన మనషే ఆతని జనుల మీదకు యెహోవా అష్షూరురాజు యొక్క ఎవరిని రప్పించెను?
14. మనను గొలుసులతో బంధించి ఆతనిని ఎక్కడికి తీసుకొనిపోయిరి?
15. తాను శ్రమలో ఉన్నప్పుడు మనషే యెహోవాను బతిమాలుకొని ఎక్కడ తన్నుతాను బహుగా తగ్గించుకొనెను?
Result: