① "SOIL" అనగా అర్ధము ఏమిటి?
② నీవు "నేలకు "చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువని యెహోవా ఎవరితో అనెను?
③ దేనిమీద నున్న "మంటిని" తుడిచి దానిని వట్టిబండగా చేయుదునని యెహోవా అనెను?
4 వృక్షము యొక్క అడుగు మొద్దు "మంటిలో" చీకిపోయినను దేని మాత్రము చేత అది చిగుర్చును?
⑤ భూమిలోని "మన్ను "కొలపాత్రలో ఉంచినవాడెవడని?ఎవరు అడిగెను?
6 యెహోవా ఎవరిని "నేల" నుండి లేవనెత్తును?
⑦ ఎవరి "మన్ను "క్రొవ్వుతో బలిసియున్నది?
⑧ ఎదోము "మన్ను"ఎలా మార్చబడును?
⑨ "నేల"మీది దేని వలె పట్టణస్థులు తేజరిల్లుదురని సొలొమోను అనెను?
①⓪ ఏ మైదానమందు సొలొమోను జిగట"మంటి" భూమియందు ఉపకరణములను పోతపోయించెను?
①① రెండు కంచరగాడిదలు మోయుపాటి "మన్ను"నీ దాసుడనైన నాకు ఇప్పించమని ఎవరు ఎలీషాను అడిగెను?
①② నీవు బ్రదుకు దినములన్నియు "మన్ను" తిందువని దేవుడు ఎవరితో అనెను?
①③ ఎవరి రక్తముయొక్క స్వరము"నేలలో" నుండి నాకు మొర్రపెట్టుచున్నదని యెహోవా అనెను?
①④ తమ యొక్క దేనిని కాపాడుకొనలేక "మంటి" పాలగు వారందరు యెహోవా సన్నిధిని మోకరించుదురు?
15 పడమట నుండి వచ్చిన ఏది కాళ్ళు "నేల" మోపకుండ భూమి యందంతట పరుగులెత్తెను?
Result: