1: ఎవరు మరణము నొందుట చేత యెహోవాకు సంతోషము లేదు?
2Q. ఎవరి ద్వారా మరణము వచ్చెను?
3 Q. వేటిని మానుకొనిన మరణము నొందక దుష్టులు ఆవశ్యముగా బ్రదుకును?
4 Q. ఒకని మార్గము వాని దృష్టికి ఎలా కనబడినను తుదకు అది మరణమునకు చేరును?
5Q. నశించువారికి మరణార్ధమైన మరణపు వాసనగా ఉన్నామని ఎవరు అనెను?
6Q. ఎవరిని దూషించిన వానికి మరణశిక్ష విధింపవలెను?
7Q. మరణపు ముల్లు ఏమై యున్నది?
8Q. విశ్వాసమును బట్టి ఎవరు మరణము చూడకుండా కొనిపోబడెను?
9Q. మరణమును మృతులలోకమును ఎక్కడ పడవేయబడెను?
10 Q ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని ఎవరు అనెను?
11: ఏ దినములలో మనుష్యులు మరణము వెదుకుదురు?
12. మరణము నుండి దేనిని యెహోవా తప్పించును?
13 Q. సిలువ మరణము పొందునంతగా క్రీస్తు ఏమి చూపెను?
14. యేసుక్రీస్తు యొక్క దేని యందు మరణము మ్రింగబడెను?
15 Q. ఎక్కడ మరణము ఇక యుండదు?
Result: