Telugu Bible Quiz Topic wise: 607 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మరోఇశ్రాయేలు గోత్రము" అనే అంశముపై క్విజ్ )

1. ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యము పొందిన మరొక గోత్రము పేరేమిటి?
ⓐ బెల
ⓑ కహాతు
ⓒ ఏశావు
ⓓ ఎఫ్రాయిము
2. ఎఫ్రాయిము ఎవరి కుమారుడు?
ⓐ బెన్యామీను
ⓑ యూదా
ⓒ యోసేపు
ⓓ లేవి
3. ఎఫ్రాయిము అనగా నేమి?
ⓐ ఎదుగుదల
ⓑ అభివృద్ధి - ఫలము
ⓒ చిగుర్చుట
ⓓ విస్తరించుట
4. ఎఫ్రాయిము భార్య పేరేమిటి?
ⓐ జెనెషు
ⓑ మయాకా
ⓒ జెమార్యా
ⓓ శెమాయా
5. యాకోబు ఎఫ్రాయిము తలపై ఏమి యుంచెను?
ⓐ ఎడమ చేతిని
ⓑ తైలమును
ⓒ కిరీటమును
ⓓ కుడిచేతిని
6. ఎన్నవ దినమున ఎఫ్రాయిము యెహోవాకు అర్పణము తెచ్చెను?
ⓐ ఏడవ
ⓑ ఆరవ
ⓒ పదవ
ⓓ మూడవ
7. ఎఫ్రోమీయులలో ప్రధానుడెవరు?
ⓐ ఏలీయాసామా
ⓑ ఎలీషామా
ⓒ అహీయేలు
ⓓ ఎలిహాసు
8. ఎఫ్రాయిము గూర్చి ఎక్కువగా ఏ ప్రవక్త ప్రవచించెను?
ⓐ యోవేలు
ⓑ మీకా
ⓒ హోషేయా
ⓓ జెఫన్యా
9. ఎఫ్రాయిమును, నా కిష్టమైన కుమారుడా,నా ముద్దుబిడ్డ; అని పిలిచినదెవరు?
ⓐ యెహొవా
ⓑ యాకోబు
ⓒ యోసేపు
ⓓ అసెనతు
10. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని ఎటువంటివాడాయెను?
ⓐ గోడ
ⓑ పెద్దరాయి
ⓒ అప్పము
ⓓ తైలము
11. ఎఫ్రాయిముకు ఎలా మాట్లాడునప్పుడెల్ల,అతని జ్ఞాపకము విడువకున్నదని యెహోవా అనెను?
ⓐ కోపముగా
ⓑ మంచిగా
ⓒ ఎదురుగా
ⓓ విరోధముగా
12. ఎఫ్రాయిము ఎవరితో కలిసిపోయెను?
ⓐ అన్యజనులతో
ⓑ తన సోదరునితో
ⓒ యూదావారితో
ⓓ శత్రువులతో
13. ఎయిమును గూర్చి యెహోవాకడుపులో ఎలా యిండెను?
ⓐ చాలా చేదుగా
ⓑ చాలా వేదనగా
ⓒ చాలా బాధగా
ⓓ చాలా కోపముగా
14. ఎఫ్రాయిము దేనిని వెంటాడుచున్నాడు?
ⓐ శత్రువును
ⓑ ఒయాసిస్సును
ⓒ తూర్పు గాలిని
ⓓ విరోధిని
15. మహా యెండకు ఎక్కడ యెహోవా ఎఫ్రాయిముతో స్నేహము చేయును?
ⓐ ఇసుక ఎడారిలో
ⓑ కాలిన అరణ్యములో
ⓒ ఎత్తైన కొండపై
ⓓ పర్వతశిఖరముపై
Result: