1. యెహోవా మహిమ మనపై ఏమగును?
2. ఎక్కడ దేవుడు తన మహిమను కనుపరచును?
3. యెహోవా మహిమ ఏ కొండ మీద నిలుచెను?
4. యెహోవా మహిమకు ఎవరు భయపడుదురు?
5. యెహోవా తేజోమహిమ ఏమార్గమున మందిరము లోనికి ప్రవేశించెను?
6. యెహోవా తేజో మహిమ వలన ఎవరు మందిరము లోనికి ప్రవేశించలేక పోయెను?
7. యెహోవా మహిమ బయలుపడుట ఎవరు చూచెదరు?
8. దేవుడు అనుగ్రహించిన మహిమను, యేసు ఎవరికి ఇచ్చెను?
9. యెహోవా మహిమ ఎక్కడ దహించుఅగ్ని వలె కనబడెను?
10. యెహోవా మహిమ అంతటి మీద ఏమి యుండును?
11. దేని వలన యెహోవా మహిమను చూడగలము?
12. యెహోవా మహిమను బట్టి ఆయనను ఏమి చేయాలి?
13. మహిమగల రాజు ప్రవేశించునట్లు ఏమి తమను లేవనెత్తుకోవాలి?
14. మహిమగల రాజు మహిమ సింహాసముపై కూర్చొని ఏమి చేయును?
15. తన మహిమను మనకు ఎలా అనుగ్రహించెను?
Result: