Telugu Bible Quiz Topic wise: 612 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మానక" అనే అంశము పై బైబిల్ క్విజ్ )

1Q. రాజు పెదవులలోనుండి వచ్చిన దేనిని యెహోవా "మానక" అంగీకరించును?
A ఆజ్ఞను
B తీర్పును
C ప్రార్థనను
D శిక్షను
2Q. నా పేగులు "మానక" మండుచున్నవని ఎవరు అనెను?
A యోనా
B హేమాను
C యోబు
D జెకర్యా
3 . ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను "మానక" బోధించుచు, యేసే క్రీస్తని ఎవరు ప్రకటించుచుండిరి?
A అపొస్తలులు
B యూదులు
C సుంకరులు
D విశ్వాసులు
4 Q. ధర్మశాస్త్రములో ప్రధాన విషయములైన వేటిని "మానక" చేయవలెను?
A న్యాయమును
B కనికరమును
C విశ్వసమును
D పైవనియును
5Q. "మానక" ఏమి చేయువారి వెండ్రుకలుగల నడినెత్తిని యెహోవా పగులగొట్టును?
A నేరములు
B దోషములు
C ఆలోచనలు
D ప్రార్ధనలు
6 Q. యెహోవా, ఇశ్రాయేలీయులకు ఏమి చేయుట "మానకుండునట్లు" నిత్యమైన నిబంధన వారితో చేసెను?
A మేలు
B యుద్ధం
C కాపు
D కీడు
7 Q. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడునడవడి "మానక" పోతిమని ఎవరు ప్రార్ధించెను?
A యేహెఙ్కేలు
B యిర్మీయా
C దానియేలు
D యెహోషువ
8 Q. ఎవరు "మానక" దినమెల్ల అబద్దమాడుచు, బలాత్కారము చేయుచుండెను?
A.రూబేను
B ఏప్రయము
C యూదా
D ఆషేరు
9Q. ఏ సంఘవిషయమై, పౌలు "మానక" దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండెను?
A తుయతైర
B పెర్గము
C సారీస్
D ఎఫెసు
10Q. ఎవరు "మానక" యెరికో చుట్టూ బూరల కొమ్ములతో ధ్వని చేసిరి?
A రాజులు
B పెద్దలు
C యాజకులు
D అధిపతులు
11.యెహోవా ఇశ్రాయేలీయులు "మానక" ఇక ఏమి చేయకుండ వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను?
A హేయములు
B పాపములు
C విచారములు
D విగ్రహములు
12Q. ఎవరు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగువారిని "మానక" చీల్చుచు వచ్చెను?
A యాకోబు
B ఎదోము
C మోయాబు
D షోమ్రోను
13 Q. ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని ఏవి "మానక" రాత్రింబగళ్లు చెప్పుచుండును?
A యేడు ఆత్మలు
B మెరుపులు
C ఉరుములు
D నాలుగుజీవులు
14. ఐగుప్తులో నేర్చుకొనిన దేనిని ఒహొలా "మానక" యుండెను?
A కలహమును
B జారత్వమును
C విమతమును
D అభిచారమును
15Q. పౌలు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి "మానక " ఏమి చెప్పితిని?
A భోద
B బుద్ధి
C జ్ఞానం
D నీతి
Result: