Telugu Bible Quiz Topic wise: 613 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మారు పేరు" అంశంపై బైబిల్ క్విజ్ )

①. "Another Name" అనగా అర్ధము ఏమిటి?
Ⓐ మరియొకపేరు
Ⓑ ఇంటిపేరు
Ⓒ పూర్తిపేరు
Ⓓ సగము పేరు
②. ఏశావునకు గల మరియొక పేరేమిటి?
Ⓐ ఏలాము
Ⓑ ఎదోము
Ⓒ శేయీరు
Ⓓ యయీరు
③. ఇజ్రాయేలు అర్ధమిచ్చు మరియొక పేరు ఏమిటి?
Ⓐ పెనూయేలు
Ⓑ మిఖాయేలు
Ⓒ యేషూరును
Ⓓ ఎమీకాము
④. జప్నత్పనేహు అని ఎవరికి గల మరియొక పేరు?
Ⓐ యాకోబు
Ⓑ యూదా
Ⓒ అషేరు
Ⓓ యోసేపు
⑤. బెనోని ఎవరికి గల మరియొక పేరు?
Ⓐ లెమెకు
Ⓑ హాము
Ⓒ బెన్యామీను
Ⓓ కేయీనాను
⑥. యెరుబ్బయలు అని ఎవరికి గల మరియొక పేరు?
Ⓐ యొప్తా
Ⓑ గిద్యోను
Ⓒ సమ్సోను
Ⓓ బాకు
⑦. అజర్య అని ఎవరికి గల మరియొక పేరు?
Ⓐ ఉజ్జీయా
Ⓑ హిజ్కియా
Ⓒ సిద్కియా
Ⓓ శెరాయా
⑧. హోషేయాకు గల మరియొక పేరేమిటి?
Ⓐ మల్కీషువ
Ⓑ యెహోషువ
Ⓒ గేర్మెషువ
Ⓓ జేక్మెషువ
⑨. ఎల్యాకీముకు గల మరియొక పేరు ఏమిటి?
Ⓐ యెహోయాకీను
Ⓑ యెహోయాహాజు
Ⓒ యెహోయాకీము
Ⓓ యెహోయాబు
①⓪. జెలోతే అని ఎవరికిగల మరియొక పేరు?
Ⓐ యూదా
Ⓑ లేవి
Ⓒ మత్తయి
Ⓓ శీమోను
11. యకోబుకు గల మరియొక పేరేమిటి?
Ⓐ ఫిలిప్పు
Ⓑ యోహాను
Ⓒ లెవి
Ⓓ యూదా
①②. లెబ్బయికి గల మరియొక పేరు ఏమిటి?
Ⓐ తద్దయి
Ⓑ మార్కు
Ⓒ యోహాను
Ⓓ ఫిలిప్పు
①③. దిదుమ అని ఎవరికిగల మరియొక పేరు?
Ⓐ అంద్రెయ
Ⓑ తోమా
Ⓒ క్లేయోప
Ⓓ యూదా
①④. సీమోను అని ఎవరికి మరియొక పేరు?
Ⓐ అంద్రెయకు
Ⓑ నతనయేలుకు
Ⓒ పేతురుకు
Ⓓ యాకోబుకు
①⑤. బోయనేర్గేసు అను మరియొక పేరు యేసు ఎవరికి పెట్టెను?
Ⓐ ఫిలిప్పు, తోమాలకు
Ⓑ మత్తయి, లేవిలకు
Ⓒ పేతురు, అంద్రెయలకు
Ⓓ యాకోబు,యోహానులకు
Result: