1. "LOCUSTS"అనగా ఏమిటి?
2. ఏ మిడుతలను తినవచ్చునని యెహోవా చెప్పెను?
3. ఏ దేశము యొక్క పైరులను తినివేయుటకు యెహోవా "మిడుతలు"వచ్చునట్లు చేయుమని మోషేతో చెప్పెను?
4. ఇశ్రాయేలీయుల మీదకు "మిడుతల"దండంత విస్తారముగా వచ్చిన శత్రువులు ఎవరు?
5. కనాను చూచి వచ్చిన పదిమంది గోత్ర ముఖ్యులు ఏ వంశపు నెఫీలీయుల వారి దృష్టికి మనము "మిడుతల"వలె ఉందుమనిరి?
6. ఇశ్రాయేలు దేశపు పైరులను గొంగళిపురుగులు విడిచిన దానిని "మిడుతలు"తినివేసియున్నవని ఎవరు ప్రవచించెను?
7. నేలను మొలిచిన పచ్చిక బయలును "మిడుతలు"తినివేసినపుడు, దయతో క్షమించుమని యెహోవాకు మనవి చేసినది ఎవరు?
8. "మిడుతలు "ఎగిరిపడునట్లు ఎవరు దేశము మీద పడుదురని యెహోవా సెలవిచ్చెను?
9. ఐగుప్తు మీది శత్రువులు "మిడుతల"కన్నా విస్తరించి దేనిని నరికివేయుదురు?
10. ఎవరు ఏర్పర్చిన శూరులు "మిడుతలంత" విస్తారముగా నుండిరి?
11. యెహోవా యొక్క దేని వలన "పెద్ద మిడుతలు"వచ్చెను?
12. దేనిలోని నుండి వచ్చు పొగలో నుండి "మిడుతలు"వచ్చెను?
13. వేటిని "మిడుతల"వలె గంతులు వేయునట్లు యెహోవా చేయును?
14. "మిడుతలు"ఎవరికి ఆహారము?
15. "మిడుతలకు"ఎవరు లేకపోయినను ఆవి పంక్తులు తీరి సాగిపోవును?
Result: