①. మిద్యాను ఎవరి కుమారుడు?
②. మిద్యాను అనగా అర్ధము ఏమిటి?
③. అబ్రాహాముకు ఏ భార్య వలన మిద్యాను పుట్టెను?
4. మోయాబు దేశమందున్న మిద్యానును కొట్టివేసినదెవరు?
5. ఫరోకు భయపడి మిద్యానుకు పారిపోయినదెవరు?
6. మిద్యాను యొక్క యాజకుని పేరేమిటి?
⑦. ఇశ్రాయేలీయులకు జంకి వారి గురించి ఎవరు మిద్యాను పెద్దలతో మాటలాడిరి?
⑧. మిద్యానీయులు వారి యొక్క వేటి వలన ఇశ్రాయేలీయులకు బాధకులై యున్నారని యెహోవా అనెను?
⑨. మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు ఏమి చేసిరి?
①⓪. మిద్యాను రాజులైన జెబహు సల్మున్నాను చంపినదెవరు?
①①. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున ఆయన వారిని మిద్యానీయుల చేతికి ఎన్ని యేండ్లు అప్పగించెను?
①②. మిద్యాను దినమున జరిగినట్లు యెహోవా జనముల యొక్క దేనిని విరిచెను?
①③. ఏ బండ యొద్ద మిద్యానును హతము చేసెను?
①④. మిద్యాను యొక్క ఏమి నీ దేశము మీద వ్యాపించును అని యెహోవా సీయోనుతో అనెను?
①⑤. యెహోవాను గూర్చిన వార్త విని మిద్యాను దేశస్థుల ఏమి గజగజ వణికెను?
Result: