1. ఇశ్రాయేలు మూడవ గోత్రికుని పేరేమిటి?
2. లేవి అనగా అర్ధమేమిటి?
3. లేవి ఎప్పుడు జన్మించెను?
4. లేవి ఎక్కడ జన్మించెను?
5. లేవి భార్య పేరేమిటి?
6. లేవి కోపము ఎటువంటిది?
7. లేవి ఉగ్రత ఎటువంటిది?
8. లేవి కుమారులు ఎంతమంది?
9. లేవి కుమారుల పేర్లేమిటి?
10. లేవి గోత్రములో ముఖ్యుడు ఎవరు?
11. లేవీయులను దేవుడు ఎందుకు ఎన్నుకొనెను?
12. లేవీ గోత్రములో ఏ వంశీయులను దేవుడు యాజకులుగా ఏర్పర్చుకొనెను?
13. లేవి గోత్రములో నుండి ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా స్థిరపడినదెవరు?
14. లేవి ఎన్ని సంవత్సరములు బ్రదికెను?
15. లేవి ఎప్పుడు చనిపోయెను?
Result: