Telugu Bible Quiz Topic wise: 629 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మూఢత" అనే అంశము పై క్విజ్ )

1. మూడు నోరు అప్పుడే వానిని ఏమి చేయును?
ⓐ అవమానము
ⓑ నిందలపాలు
ⓒ నాశనము
ⓓ నవ్వులపాలు
2. మూడుడు ఎవరు చేయు శిక్షను తిరస్కరించును?
ⓐ తన తల్లి
ⓑ తన తండ్రి
ⓒ తన అన్న
ⓓ పెద్దలు
3 . మూడులకు వారి మూఢత ఏమై యున్నది?
ⓐ శిక్ష
ⓑ కక్ష
ⓒ పగ
ⓓ వెర్రి
4 . మూడుడు ఎవరికి దాసుడగును?
ⓐ ధనవంతులకు
ⓑ ఐశ్వర్యవంతులకు
ⓒ అధిపతులకు
ⓓ జ్ఞానహృదయులకు
5 . మూడుల నోట బెత్తము వంటి ఏమి యున్నది?
ⓐ గర్వము
ⓑ కోపము
ⓒ మత్సరము
ⓓ అహంకారము
6. ఎవరు మూఢత్వము భుజించెదరు?
ⓐ దుర్మార్గులు
ⓑ బుద్ధిహీనులు
ⓒ భక్తిహీనులు
ⓓ చెడ్డవారు
7 . మూడుని యొక్క ఏమి వాని దృష్టికి సరియైనది?
ⓐ మాట
ⓑ బుద్ధి
ⓒ మార్గము
ⓓ యోచన
8 . బుద్ధిహీనులు కనుపరచు మూఢత ఏమిటి?
ⓐ అబద్ధములు
ⓑ కుటిలత్వము
ⓒ ద్రోహకార్యములు
ⓓ మోసకృత్యములు
9 . మూడుని కోపము ఏ రెంటి కన్నా బరువు?
ⓐ బండ మట్టి
ⓑ ఇనుము ; ఇత్తడి
ⓒ రాయి; ఇసుక
ⓓ బండ; రాయి
10 . మూడుల కోపము ఎంతలో బయలుపడును?
ⓐ క్షణములో
ⓑ నిమిషములో
ⓒ గంటలో
ⓓ రోజులో
11. ఏమి లేని వానికి వాని మూఢత సంతోషకరము?
ⓐ వివేకము
ⓑ వివేచన
ⓒ బుద్ధి
ⓓ తెలివి
12 . మూడులు చేయు ఏ బలి వానిని అపహాస్యము చేయును?
ⓐ దహన
ⓑ కృతజ్ఞత
ⓒ సమాధానార్ద
ⓓ అపరాధపరిహారార్ధ
13 . మూడురాలు తన యొక్క వేటితో తన యిల్లు ఊడబెరుకును?
ⓐ చేతులతో
ⓑ పగలతో
ⓒ కక్షలతో
ⓓ గర్వముతో
14 . బుద్ధి లేని మూడులు ఏమవుదురు?
ⓐ మాయమౌదురు
ⓑ చనిపోవుదురు
ⓒ కృశించిపోవుదురు
ⓓ కనబడకపోదురు
15 . మూఢత కనుపరచు వాడు కక్కిన దానికి తిరుగు దేనితో సమానుడు?
ⓐ పంది
ⓑ కాకి
ⓒ కుక్క
ⓓ పాము
Result: