①. Foolish అనగా అర్ధము ఏమిటి?
②. మూర్ఖుల నోట ఏమి మత్తును గొనువాని చేతిలో ముల్లు గుచ్చుకొన్నట్లుండును?
③. మూర్ఖుని వలన కలుగు ఏమి నిలువదు?
④. మూర్ఖముగా మాటలాడువాడు దేనిలో పడును?
⑤. మూర్ఖుడు ఏమి పుట్టించును?
⑥. మూర్ఖపు పనులు చేయుచున్న వానిని ఏమి చేయరాదు?
⑦. ఎవరి మూర్ఖ స్వభావము వారిని పాడుచేయును?
⑧. ఎవరి నోట మూర్ఖపు మాటలు వచ్చును?
⑨. ఎవడు అతిమూర్ఖుడై త్రోవతప్పి పోవును?
①⓪. కుటిలమైన మాటలు పలుకువాని యొక్క ఏమి అతి మూర్ఖస్వభావము గలది?
①①. మూర్ఖపు మాటలు మాటలాడువాని నాలుక ఏమి చేయబడును?
①②. మూర్ఖులు యెహోవాకు ఏమై యున్నారు?
①③. మూర్ఖుని యొక్క దేని చొప్పున వానికి ప్రత్యుత్తరమీయకూడదు?
①④. ఎలా మాటలాడువాని కంటే మూర్ఖుడు సుళువుగా గుణపడును?
①⑤. తన దృష్టికి తానే ఏమనుకొనువాని కంటే మూర్ఖుని గుణపరచుట సుళువు?
Result: