Telugu Bible Quiz Topic wise: 632 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మేకులు" అనే అంశంపై క్విజ్ )

①. యయేలు గుడారపు "మేకు"తీసుకొని ఎవరి కణతలలో దిగగొట్టెను?
Ⓐ బిలాము
Ⓑ యాబీను
Ⓒ బాలాకు
Ⓓ సీసెరా
② ఎవరు సమ్సోను తలజడలను "మేకుతో"దిగగొట్టెను?
Ⓐ గాజావేశ్య
Ⓑ దెలీలా
Ⓒ ఫిలిప్తియ భార్య
Ⓓ సర్దారులు
③. ప్రత్యక్షపు గుడారములోని "మేకులతో" పాటు ఇతరమైనవి కాపాడే సేవ ఎవరిది?
Ⓐ మెరారీయులు
Ⓑ కహాతీయులు
Ⓒ గెర్షనీయులు
Ⓓ రూబేనీయులు
④. యెహోవా మందిరములో "మేకుల" నిమిత్తము ఎవరు ఇనుము యిత్తడిని తెప్పించెను?
Ⓐ యోషీయా
Ⓑ సొలొమోను
Ⓒ హిజ్కియా
Ⓓ దావీదు
⑤. పరిశుద్ధస్థలములో "మేకుల"ఎత్తు ఎంత బంగారము?
Ⓐ అరువదితులముల
Ⓑ ముప్పదితులముల
Ⓒ ఏబదితులముల
Ⓓ డెబ్బదితులముల
⑥. ఎక్కడ "మేకు"కొట్టినట్టు యెహోవా ఎల్యాకీమును స్థిరపరచెదననెను?
Ⓐ గట్టిగోడమీద
Ⓑ దిట్టమైనచోట
Ⓒ ప్రాకారముమీద
Ⓓ ఎత్తైనగదిమీద
⑦. దేని యొక్క "మేకులు"ఎన్నడును ఊడదీయబడవు అని యెహోవా అనెను?
Ⓐ అష్షూరు
Ⓑ ఐగుప్తు
Ⓒ సీయోను
Ⓓ ఎదోము
8. గొడ్రాలును తన గుడారపు "మేకులను"దిగగొట్టుమని యెహోవా ఏ ప్రవక్త ద్వారా సెలవిచ్చెను?
Ⓐ యిర్మీయా
Ⓑ యెషయా
Ⓒ మీకాయ
Ⓓ అహీయా
⑨. విగ్రహము కదలకుండా పనివాడు దాని "మేకులతో"ఏమి చేయును?
Ⓐ దిగగొట్టును
Ⓑ పొడుచును
Ⓒ కొట్టును
Ⓓ బిగించును
10. యెహోవా దినమున దిట్టమైన చోట ఏమైన "మేకు"ఊడదీయబడునని ఆయన సెలవిచ్చుచుండెను?
Ⓐ కొట్టబడిన
Ⓑ గుచ్చబడిన
Ⓒ స్థిరపరచబడిన
Ⓓ పొడవబడిన
①① అన్యజనుల ఆచారము కదలక”మేకులు" పెట్టి సుత్తెలతో బిగగొట్టుదురని ఎవరు యెహోవా మాటను చెప్పెను?
Ⓐ మీకాయా
Ⓑ యెషయా
Ⓒ జెఫన్యా
Ⓓ యిర్మీయా
①②. ద్రాక్షా కర్రతో "మేకు"నైనను చేయుదురా? అని యెహోవా ఏ ప్రవక్త ద్వారా సెలవిచ్చెను?
Ⓐ యెహెజ్కేలు
Ⓑ యోవేలు
Ⓒ దానియేలు
Ⓓ మలాకీ
①③. ఎవరి చేత "మేకును"యుద్ధపు విల్లును కలుగునని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ యోసేపు
Ⓑ యూదా
Ⓒ బెన్యామీను
Ⓓ ఎఫ్రాయిము
①④ యెహోవా మందిరము చుట్టుగోడకు ఎంత పొడుగు గల "మేకులు"నాటబడియుండెను?
Ⓐ నాలుగడుగులు
Ⓑ రెండు అడుగులు
Ⓒ అడుగడుగు
Ⓓ మూడుఅడుగులు
①⑤ ఎవరు చెప్పు మాటలు చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన "మేకుల"వలె నున్నవి?
Ⓐ రాజులు
Ⓑ పెద్దలు
Ⓒ వృద్ధులు
Ⓓ జ్ఞానులు
Result: