①. యెహోవా దట్టమైన "మేఘమును"దేనితో నింపును?
②. తన యొక్క ఏమి గల "మేఘమును" యెహోవా వ్యాపింపజేయును?
③. నివాసయోగ్యమైన భూగోళము మీద "మేఘము"లును ఏమి చేయును?
④. ఎటువంటి "మేఘము"లలో ఎండ ప్రకాశించును?
⑤. ఏది "మేఘము"లను పోగొట్టును?
⑥. "మేఘము"ను యెహోవా దేనికి వస్త్రముగా వేసెను?
⑦. "మేఘము" వలె నా యొక్క ఏమి గతించిపోయెనని యోబు అనెను?
⑧. "మేఘములు" ఏమి అవ్వకుండా యెహోవా వాటిలో నీళ్లను బంధించెను?
⑨. ప్రగాఢమైన "మేఘములు"యెహోవాకు చాటుగా నున్నవి ఆయన చూడలేడు అని నీవనుకొనుచున్నావు అని ఎవరు యోబుతో అనెను?
①⓪. భూమిమీద యెహోవా "మేఘమును" వ్యాపింపజేసి తన యొక్క దేనిని ఆయన మరుగుపరచెను?
①①. మంచుతో. కూడిన వర్షమువలె యెహోవా కురిపించు వేటిని "మేఘములు"కుమ్మరించును?
①②. యెహోవా "మేఘములు" వ్యాపించు విధమును ఎవడైనను గ్రహింపగలడా? అని ఎవరు అనెను?
①③. మేఘము"లకు నీవు ఏమి ఇయ్యగలవా? అని యెహోవా యోబుతో అనెను?
①④. దేని చేత "మేఘము"లను వివరింపగలవాడెవడు? అని యెహోవా అనెను?
①⑤. "మేఘములు"కుమ్మరించు ఉదకబిందువులు మనుష్యులమీదికి ఆవి ఎలా దిగును?
Result: