Telugu Bible Quiz Topic wise: 634 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మేఘములు" అనే అంశంపై క్విజ్ )

1. Clouds అనగా అర్ధము ఏమిటి?
Ⓐ మేఘములు
Ⓑ ఉరుములు
Ⓒ మెరుపులు
Ⓒ పిడుగులు
2. యెహోవా పైనుండి కురిపించు ఉదకబిందువులను "మేఘములు"కుమ్మరించునని ఎవరు అనెను?
Ⓐ ఆసాపు
Ⓑ నెహెమ్యా
Ⓒ ఎలీహు
Ⓓ జోపరు
3. మేఘములు యెహోవాకు పాదధూళిగా నున్నవని ఎవరు అనెను?
Ⓐ హగ్గయి
Ⓑ యోవేలు
Ⓒ ఓబద్యా
Ⓓ నహూము
4. మా ప్రార్ధన నీయొద్దకు చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొనియున్నావని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ యోబు
Ⓑ యిర్మీయా
Ⓒ యెహెజ్కేలు
Ⓓ యెషయా
5. యెహోవా యొక్క ఏమి మేఘములంత ఎత్తుగానున్నదని దావీదు అనెను?
Ⓐ కీర్తి
Ⓑ నీతి
Ⓒ సత్యము
Ⓒ మహిమ
6. నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మేఘములు ఏమి చేయును?
Ⓐ సంచారము
Ⓑ నివాసము
Ⓒ కాపురము
Ⓓ విహారము
7. మేఘములను కనిపెట్టువాడు ఏమి చేయడని ప్రసంగి అనెను?
Ⓐ దున్నడు
Ⓑ విత్తడు
Ⓒ కోయడు
Ⓓ ఏరడు
8. మేఘములు ఏమి అవ్వకుండా యెహోవా వాటిలో నీళ్లను బంధించెను?
Ⓐ విడిపోకుండా
Ⓑ చినిగిపోకుండా
Ⓒ విరిగిపోకుండా
Ⓓ నలిగిపోకుండా
9. తెల్లవారగానే కనబడు మేఘము వలె మీ భక్తి నిలువకపోవునని యెహోవా ఎవరితో అనెను?
Ⓐ మోయాబు; ఎఫ్రాయిము
Ⓑ మనషే; ఇశ్రాయేలు
Ⓒ యూదా ; ఎదోము
Ⓓ ఎఫ్రాయిము ; యూదా
10. యెహోవా దినమున మేఘములు కమ్మునని ఎవరు అనెను?
Ⓐ జేకార్య
Ⓑ నహూము
Ⓒ జెఫన్యా
Ⓓ యవేలు
11. ఏలీయా ఎవరి దగ్గరకు పోయి వర్షము నిన్ను ఆపకుండా పొమ్మని చెప్పగానే ఆకాశము మేఘములతో కమ్మెను?
Ⓐ యొహు
Ⓑ ఆహాబు
Ⓒ అమజ్యా
Ⓓ బయేషా
12. తన యొక్క ఏమి మంచిఫలములు ఫలింపక పోవుట వలన యెహోవా దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్ఛెను?
Ⓐ ద్రాక్షాతోట
Ⓑ అంజూరతోట
Ⓒ ఏదెనువనము
Ⓓ ఖర్జూరపంట
13. యెహోవా ఏ పొలము నుండి బయలుదేరినప్పుడు మేఘములు వర్షించెను?
Ⓐ యూదా
Ⓑ షోమ్రోను
Ⓒ ఎదోము
Ⓓ సిరియ
14. మేఘములు ఏమగునట్లు యెహోవా వచ్చుచుండెను?
Ⓐ వర్షించునట్లు
Ⓑ కదులునట్లు
Ⓒ కమ్మునట్లు
Ⓓ పరుగెత్తునట్లు
15. ఎటువంటి మేఘములలో ఎండ ప్రకాశించును?
Ⓐ దట్టమైన
Ⓑ ఎత్తైన
Ⓒ పలుచనైన
Ⓓ ఉన్నతమైన
Result: