Telugu Bible Quiz Topic wise: 636 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మేలు" అనే అంశంపై క్విజ్ )

1Q. మేలు చేయువాడు ఎవరి సంబంధి?
A క్రీస్తు
B దేవుని
C ప్రభువు
D తండ్రి
2. వినువారికి మేలు కలుగునట్టు అవసరమును బట్టి ఎటువంటి అనుకూల వచనము పలుకవలెను?
A మేలు
B అభివృద్ధి
C క్షేమబిరుద్ధి
D ఆశీర్వాదము
3. ఏమి చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబ్బధికుని కంటే దరిద్రుడే మేలు?
A జాలి
B ప్రేమ
C కృప
D దయ
4Q. ఎవరు నీతో మాట్లాడిన మేలు?
A దేవుడు
B తండ్రి
C ప్రభువు
D క్రీస్తు
5Q. సహోదరులారా, మీరైతే మేలు చేయు విషయములో ఎలా ఉండవలెను?
A కోపడవద్దు
B ఆవేశపడవద్దు
C విసుకవద్దు
D అలసత్వంవద్దు
6. అపరంజి సంపాదించుట కంటె దేనిని పొందుట మేలు?
A మిత్రలాభము
B జ్ఞానలాభము
C ధనలాభము
D ఆస్థిలాభము
7. ఆయనతో సహవాసము చేసినయెడల నీకు ఏమి కలుగును? అలాగునే నీకు మేలు కలుగును?
A నెమ్మది
B శాంతి
C దీర్ఘశాంతము
D సమాధానము
8Q. ఎవరికి మేలు ప్రతిఫలముగా వచ్చును?
A బుద్ధిమంతులకు
B నీతి మంతులకు
C జ్ఞానవంతులకు
D ధైర్యవంతులకు
9Q. నీవు మేలు అనుభవించి చూడమని ప్రసంగి ఎవరితో చెప్పుతున్నాడు?
A ఆత్మ
B మనస్సు
C శరీరము
D హృదయము
10 Q. ఎవరి యెదుట నిన్ను (యెహోవాను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది?
A దేవుని
B రాజులు
C నరులు
D దూతలు
11: నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములనుబట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము అని ఎవరు ప్రార్ధించెను?
A ఉజ్జియా
B నెహెమ్యా
C ఎలియా
D బోయజు
12Q. వేలకొలది వెండి బంగారు నాణముల కంటె యెహోవా ఇచ్చిన ఏది మేలు?
A సమాధానము
B ధర్మ శాస్త్రము
C స్వాతంత్ర్యము
D విశ్వాసము
13: మీరు బ్రదుకునట్లు దేనిని విడిచి మేలు వెదకుడి?
A పాపం
B కీడు
C కోపం
D చెడు
14. మేలు కలుగ కుండుటకు ఏవి కారణము?
A తలంపులు
B పాపములు
C నడతలు
D క్రియలు
15Q. యెహోవా ఎవరికి తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసెను?
A కనానీయులకు
B అమ్మోనీయులకు
C ఇజ్రాయేలియులకు
D ఐగుప్తీయులకు
Result: